Amitabh Bachchan: బిగ్‌ బ్రదర్‌.. గురువుకు ఇవే నా శుభాకాంక్షలు: చిరు

లెజండరీ యాక్టర్‌, బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ పుట్టినరోజు సందర్భంగా అగ్రకథానాయకుడు చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు

Published : 11 Oct 2021 14:17 IST

హైదరాబాద్‌: లెజండరీ యాక్టర్‌, బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ పుట్టినరోజు సందర్భంగా అగ్రకథానాయకుడు చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా ‘సైరా’ షూటింగ్‌లో దిగిన ఫొటోను పంచుకుంటూ, ‘మా పెద్దన్నయ్య,  నా చిరకాల గురువు ఒకేఒక అమిత్‌జీకి పుట్టిన రోజు శుభకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి. ఆరోగ్యం, సంతోషం, శక్తిని మీరు పొందాలి’ అని ట్వీట్ చేశారు. కేవలం చిరంజీవి మాత్రమే కాదు, పలువురు బాలీవుడ్‌ నటీనటులు కూడా అమితాబ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.







Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని