#Mentoo: థియేటర్లలో విడుదలైన 14 రోజుల్లోనే ఓటీటీలోకి.. నవ్వుల రైడ్‌కి సిద్ధమా?
పురుషులకు ఎలాంటి కష్టాలు ఉంటాయి? వాటి నుంచి బయటపడడం ఎలా? తదితర ఆసక్తికర అంశాలతో రూపొందిన చిత్రం.. మెన్‌టూ (#Mentoo). థియేటర్లలో ఇటీవల విడుదలై సందడి చేసిన ఈ సినిమా అతి త్వరలోనే ఓటీటీలోకి రానుంది.
ఇంటర్నెట్ డెస్క్: నరేశ్ అగస్త్య, వైవా హర్ష, బ్రహ్మాజీ, సుదర్శన్, రియా సుమన్, ప్రియాంక శర్మ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘#మెన్‌టూ’ (#Mentoo). ‘బీయింగ్ ఏ మ్యాన్ ఈజ్ నాట్ ఈజీ’ అనేది ఉపశీర్షిక. మే 26 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. జూన్ 9 నుంచి ఈ చిత్రం ఓటీటీ (ott) ‘ఆహా’ (aha)లో స్ట్రీమింగ్ కానుంది. సోషల్ మీడియా వేదికగా సదరు సంస్థ ఈ వివరాల్ని వెల్లడించింది. సినిమా స్టిల్‌ని షేర్ చేస్తూ.. ‘‘ప్రపంచ పురుషోత్తములారా.. ఈ బిగ్ అనౌన్స్‌మెంట్ మీ కోసమే’’ అంటూ క్యాప్షన్ పెట్టింది. పురుషుల కష్టాలు ఎలా ఉంటాయో చూపించే కథతో ఈ సినిమా రూపొందింది. హాస్యం ప్రధానంగా తెరకెక్కింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
MiG 21: 2025 నాటికి మిగ్-21 యుద్ధ విమానాల సేవలు నిలిపేస్తాం: ఎయిర్ చీఫ్ మార్షల్
-
Malavika Mohanan: నన్ను కాదు.. ఆ ప్రశ్న దర్శకుడిని అడగండి: మాళవికా మోహనన్
-
World Cup-Sachin: వన్డే ప్రపంచకప్.. సచిన్ తెందూల్కర్‌కు అరుదైన గౌరవం
-
Flipkart: ‘బిగ్ బిలియన్ డేస్’ యాడ్.. ఫ్లిప్‌కార్ట్, అమితాబ్‌పై కాయిట్ ఫిర్యాదు
-
Bandi Sanjay: ప్రధాని మోదీ వాస్తవాలు చెబితే ఉలుకెందుకు?: బండి సంజయ్
-
Hyderabad: ప్రియుడి మరణం తట్టుకోలేక ప్రేయసి బలవన్మరణం