
Liger: ‘లైగర్’.. టైసన్.. యాక్షన్
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. అనన్య పాండే కథానాయిక. ఈ సినిమాలో దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇప్పుడా పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనుల్ని పూర్తి చేశారు టైసన్. ఈ విషయాన్ని చిత్ర బృందంశుక్రవారం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించింది. ఈ మేరకు స్టూడియోలో మైక్ టైసన్ డబ్బింగ్ చెబుతున్న ఫొటోతో పాటు చిన్న వీడియోను అభిమానులతో పంచుకుంది. ‘మిక్డ్స్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సాగే యాక్షన్ చిత్రమిది. ఇందులో మైక్ టైసన్ ఓ శక్తిమంతమైన పాత్ర పోషించారు. ఆయనపై చిత్రీకరించిన సన్నివేశాలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Umesh Kolhe: ముందురోజు తప్పించుకున్నా.. తర్వాత చావు తప్పలేదు..!
-
India News
MK Stalin: ఆ సమయంలో పోలీసు భద్రతలో కాలేజీకి వచ్చి పరీక్షలు రాశా: సీఎం స్టాలిన్
-
Sports News
IND vs ENG: అక్కడే ప్రత్యర్థికి అవకాశం ఇచ్చాం: జస్ప్రిత్ బుమ్రా
-
Movies News
Social Look: టాంజానియాలో అల్లు అర్జున్ ఫ్యామిలీ.. ముంబయిలో తమన్నా జర్నీ!
-
Politics News
Revanth reddy: కాంగ్రెస్లో చేరిన వారికి టికెట్లు ఇస్తామని హామీ ఇవ్వట్లేదు: రేవంత్ రెడ్డి
-
Business News
Currency notes: చిరిగిన నోట్లను బ్యాంకులు నిరాకరించొచ్చా? ఆర్బీఐ నిబంధనలేం చెబుతున్నాయ్?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- IND vs ENG : మొత్తం మారిపోయింది
- Raghurama: రఘురామ ఇంట్లోకి ప్రవేశించే యత్నంలో దొరికిపోయిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్!
- China’s real estate crisis: పుచ్చకాయలకు ఇళ్లు.. సంక్షోభంలో చైనా రియల్ ఎస్టేట్ ..!
- Double BedRooms: అమ్మకానికి.. రెండు పడక గదుల ఇళ్లు!
- Anveshi Jain: ‘సీసా’ తో షేక్ చేస్తున్న అన్వేషి జైన్.. హుషారు వెనక విషాదం ఇదీ!
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!
- IND vs ENG : టెస్టు క్రికెట్ చరిత్రలో టాప్-4 భారీ లక్ష్య ఛేదనలు ఇవే..!
- telugu movies: ఈ వారం థియేటర్/ ఓటీటీలో వచ్చే చిత్రాలివే!