
Modern Love: క్రేజీ మల్టీస్టారర్ సిరీస్.. ‘మోడర్న్ లవ్’ తెలుగు వెర్షన్ వచ్చేస్తోంది!
ఇంటర్నెట్ డెస్క్: విశేష ప్రేక్షకాదరణ పొందిన అమెరికన్ సిరీస్‌ల్లో ‘మోడర్న్ లవ్’ (Modern Love) ఒకటి. దీన్ని భారతీయ సినీ ప్రియులకు మరింత దగ్గర చేసేందుకు ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ (Amazon Prime Video) ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే హిందీ ప్రేక్షకుల కోసం ‘మోడర్న్ లవ్: ముంబయి’ అనే సిరీస్‌ను తీసుకొచ్చింది. తెలుగు ప్రేక్షకుల కోసం ‘మోడర్న్ లవ్: హైదరాబాద్’ను రూపొందించింది. ఈ సిరీస్ జులై 8న విడుదల చేస్తున్నట్టు అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. ఈ సిరీస్‌లో ప్రముఖ నటులు సుహాసిని, రేవతి, ఆది పినిశెట్టి, నిత్యా మేనన్, మాళవికా నాయర్, రీతూ వర్మ, అభిజీత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రేమలోని విభిన్న పార్శ్వాలను తాకే ఈ కథకు నగేశ్ కుకునూర్, వెంకటేశ్ మహా, ఉదయ్ గుర్రాల, దేవిక దర్శకత్వం వహించారు. కోలీవుడ్ ప్రేక్షకుల కోసం ‘మోడర్న్ లవ్: చెన్నై’ త్వరలోనే రాబోతోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Technology News
Gmail: ఇకపై ఆఫ్‌లైన్‌లో జీమెయిల్ సేవలు.. ఎలా పొందాలంటే?
-
World News
Nasa: తొలిసారి ఆస్ట్రేలియా వాణిజ్య స్పేస్ పోర్టును వాడిన నాసా
-
Viral-videos News
Deepest Shipwreck: ప్రపంచంలోనే అత్యంత లోతులో లభ్యమైన శిథిల నౌక ఇదే!
-
World News
Ukraine Crisis: ఈ ఏడాదిలోపు యుద్ధం ముగిసేలా చూడండి.. జీ-7 నేతలకు జెలెన్స్కీ అభ్యర్థన!
-
India News
Rahul Gandhi: యువతనేమో అగ్నివీరులుగా.. మీ స్నేహితులనేమో దౌలత్వీరులుగానా..?
-
Sports News
Virat Kohli: కోహ్లీ నా ఫొటోలు వాడుకోవడం గర్వంగా ఉంది.. ఫొటోగ్రాఫర్ హర్షం..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Modi-Biden: హలో మోదీ జీ.. దగ్గరకు వచ్చి మరీ పలకరించిన జో బైడెన్
- Loan apps: వద్దన్నా లోన్లు.. ‘నగ్న ఫొటో’లతో వేధింపులు!
- Vikram: కమల్‌హాసన్ ‘విక్రమ్’ 25 రోజుల్లో మరో రికార్డు!
- Putin: ఆ సమయంలో.. పుతిన్ కాన్వాయ్ ఎందుకు వెళ్లింది..?
- Anand Mahindra: క్వాలిఫికేషన్ అడిగిన నెటిజన్.. వైరల్‌గా మారిన ఆనంద్ మహీంద్రా సమాధానం!
- Thank you: నన్ను బౌన్సర్ అనుకొని తోసేశారు: తమన్
- Social Look: ప్రియాంక చోప్రా ముద్దూ ముచ్చట్లు.. చీరలో మెరిసిన ముద్దుగుమ్మలు!
- Rocketry: మాధవన్ ‘రాకెట్రీ’ని మెచ్చిన సీబీఐ అధికారులు
- Sonia Gandhi: సోనియా గాంధీ వ్యక్తిగత కార్యదర్శిపై అత్యాచారం కేసు!
- Monkeypox: 50 దేశాలకు పాకిన మంకీపాక్స్.. ప్రస్తుతానికి అత్యయిక స్థితి కాదు : WHO