Monster: మోహన్‌లాల్ ‘మాన్స్టర్’.. ఓటీటీలోకి వచ్చేస్తోంది
వైశాఖ్ దర్శకత్వంలో మోహన్‌లాల్ నటించిన చిత్రం ‘మాన్స్టర్’. ఈ సినిమా ఏ ఓటీటీలోకి వస్తుందంటే..?
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ నటుడు మోహన్‌లాల్ (Mohanlal) నటించిన ‘మాన్స్టర్’ (Monster) సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. డిసెంబరు 2న ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో ఈ చిత్రం విడుదల కానుంది. తెలుగు, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్టు సదరు సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఓ పాప కిడ్నాప్ నేపథ్యంగే సాగే ఈ థ్రిల్లర్‌ను వైశాఖ్ తెరకెక్కించారు. ఇందులో మంచు లక్ష్మి, హనీరోజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అక్టోబరు 21న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రంలో.. లక్కీసింగ్ అనే పాత్ర పోషించి ప్రేక్షకులను అలరించారు మోహన్‌లాల్.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Bill Gates: వంటవాడిగా బిల్‌గేట్స్.. రోటీ తయారీ!
-
Ap-top-news News
Andhra News: వలస కూలీగా సర్పంచి
-
World News
Chinese Billionaires: చలో సింగపూర్.. తరలి వెళుతున్న చైనా కుబేరులు!
-
World News
Malofeev: ఓ రష్యన్ సంపద.. ఉక్రెయిన్ సాయానికి.. అమెరికా కీలక నిర్ణయం!
-
India News
RSS- Adani group: ‘అదానీపై ఉద్దేశపూర్వక దాడి’.. అదానీ గ్రూప్‌నకు ఆరెస్సెస్ మద్దతు
-
Sports News
Suryakumar Yadav: హలో ఫ్రెండ్.. నీ కోసం ఎదురుచూస్తున్నా: సూర్యకుమార్ యాదవ్