అమ్మంటే కమ్మని కావ్యం.. తీయని రాగం..

అమ్మ అనే మాట కంటే కమ్మని కావ్యం లేదు.. అమ్మ అనే పదం కంటే తీయని రాగం లేదు. ఈ లోకంలో మనిషి కదిలించే వాటిల్లో ‘అమ్మ’ను మించింది లేదు. ‘అమ్మ’ గొప్పతనం వివరించే పాటలకు ఎవరైనా ఇట్టే కనెక్ట్‌ అవుతారు. నేడు అంతర్జాతీయ మాతృదినోత్సవం.

Updated : 06 Dec 2022 13:45 IST

నేడు అంతర్జాతీయ మాతృదినోత్సవం

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమ్మ అనే మాట కంటే కమ్మని కావ్యం లేదు.. అమ్మ అనే పదం కంటే తీయని రాగం లేదన్నాడో సినీ కవి. ఈ లోకంలో మనిషిని కదిలించే వాటిల్లో ‘అమ్మ’ను మించింది లేదు. అందుకే ‘అమ్మ’ గొప్పతనం గురించి చెప్పే పాటలకు ఎవరైనా ఇట్టే కనెక్ట్‌ అవుతారు. ఎన్ని తరాలు మారినా.. యుగాలు మారినా.. తెరపై అమ్మ పాట వినిపిస్తే కదలని మనసుండదు. ఎందరో గేయ రచయితలు అమ్మదనాన్ని పొగుడుతూ ఎన్నో పాటలు రాశారు. రాస్తూనే ఉన్నారు. ఎన్ని పాత పాటలు ఉన్నా.. ఎన్ని కొత్త పాటలు వచ్చినా ప్రేక్షకులు ‘అమ్మ’  పాటలను ఆప్యాయంగా హత్తుకుంటున్నారు. నేడు అంతర్జాతీయ మాతృదినోత్సవం. ఈ సందర్భంగా ‘అమ్మ’ అంటూ అలరించిన పాటల్లో కొన్ని మీకోసం..














Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని