Tollywood: టాలీవుడ్‌లో ఎవర్‌గ్రీన్‌ అమ్మ పాటలివే

మాతృదినోత్సవం స్పెషల్‌

Published : 08 May 2022 15:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సృష్టిలో ఉన్న అన్ని ప్రేమలకంటే అమ్మ ప్రేమ ఎంతో గొప్పది. అలాంటి అమ్మ ప్రేమను తెలియజేస్తూ తెలుగు సినిమాల్లో ఎన్నో మధురమైన పాటలు వచ్చాయి. అలా వచ్చిన వాటిల్లో ‘అమ్మ  రాజీనామా’, ‘నాని’, ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ ఇలా పలు చిత్రాల్లోని పాటలు ప్రతి ఒక్కరి మదిని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆదివారం మాతృదినోత్సవం సందర్భంగా మదర్‌ సెంటిమెంట్‌పై తెలుగు సినిమాల్లో వచ్చిన పాటలెంటో చూద్దామా..








Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని