
N T Rama Rao: ఎన్టీఆర్ శతజయంతి స్పెషల్.. ఈవారం ‘వెండితెర వేల్పులు’
ఇంటర్నెట్ డెస్క్: ఎన్టీఆర్ (NTR).. ఈ మూడు అక్షరాలు ఓ ప్రభంజనం. సినీ పరిశ్రమలో ఉన్నవారికి, కొత్తగా అడుగుపెట్టబోయే వారెందరికో స్ఫూర్తిదాయకం. అలాంటి ఆయన నట ప్రస్థానాన్ని వివరించేందుకు ఈవారం ‘వెండితెర వేల్పులు’ కార్యక్రమం సిద్ధమైంది. ఎన్టీఆర్ శత జయంతి (మే 28) సంవత్సరం సందర్భంగా ఆయన నటించిన సినిమాలు, పోషించిన పాత్రలు, అందుకున్న అవార్డులు తదితర సంగతులు పంచుకోబోతుంది. నటుడుగానే కాకుండా దర్శకుడిగానూ ఎన్టీఆర్ చేసిన ప్రయోగాల విశేషాలు ఇందులో చూడొచ్చు. శివుడు, కృష్ణుడు, రాముడు, వేంకటేశ్వరుడు.. ఇలా పాత్ర ఏదైనా అందులోకి పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను కట్టిపడేసిన నందమూరి తారక రామారావు స్పెషల్ ఎపిసోడ్ ‘ఈటీవీ ఆంధ్రప్రదేశ్’, ‘ఈటీవీ తెలంగాణ’ ఛానళ్లలో ఆదివారం ఉదయం 10.30 గం.లకు, సాయంత్రం 6.30 గం.లకు, రాత్రి 10.30 గం.లకు ప్రసారంకానుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Business News
Ease of doing: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలుగు రాష్ట్రాలు టాప్
-
Crime News
Andhra News: సీఎం జగన్ పీఏ పేరుతో మణిపాల్ ఆస్పత్రి ఎండీకి ఫేక్ మెసేజ్
-
Movies News
Major: ఓటీటీలోకి ‘మేజర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
-
Politics News
Maharashtra Crisis: ఫడణవీస్ ప్రమాణ స్వీకారం రేపేనా..? శిందే వర్గం ఏ చెప్పిందంటే..?
-
Sports News
IND vs ENG: అండర్సన్ vs కోహ్లీ.. ఇదే చివరి పోరా?
-
India News
ఈ సీఎంలు.. బల ‘పరీక్ష’ ముందే తప్పుకున్నారు..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- PM Modi Tour: తెలంగాణ రుచులు... మళ్లీ మళ్లీ యాదికి రావాలె!
- IND vs ENG: కథ మారింది..!
- బీచ్లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
- Shivani Rajasekhar: ‘మిస్ ఇండియా’ పోటీ నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. కారణమిదే
- 18 కేసుల్లో అభియోగపత్రాలున్న జగన్కు లేని ఇబ్బంది నాకెందుకు?
- Allu Arjun: ‘పుష్ప’తో మక్కల్ సెల్వన్ ఢీ.. లెక్కల మాస్టారి స్కెచ్ అదేనా?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30-06-2022)
- Maharashtra: సీఎంగా ఫడణవీస్.. శిందేకు డిప్యూటీ సీఎం పదవి?
- Rocketry Preview: ప్రివ్యూ: ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’
- గ్యాస్ట్రిక్ సమస్య.. ఏం తినాలి?