Ramarao On Duty: అందిస్తాను వీసా
‘ఒకరికినే మసాలా సీసా.. ఇంకొకరికి రసాల సీసా... అందరికీ అందిస్తాను స్వర్గానికి వీసా’ అంటోంది ఓ అమ్మాయి. ఆమె ఎవరో, ఆమె కథేమిటో తెలియాలంటే ‘రామారావు ఆన్ డ్యూటీ’ (Ramarao On Duty) చూడాల్సిందే. రవితేజ(Raviteja) కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రమిది. రజిషా విజయన్(Rajisha Vijayan), దివ్యాంశ కౌశిక్(Divyansha Kaushik) కథానాయికలు. శరత్ మండవ దర్శకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలోని ‘నా పేరు సీసా...’ అంటూ సాగే పాటని శనివారం విడుదల చేశారు. ఇందులో రవితేజతో కలిసి అన్వేషి జైన్ నృత్యాలు చేశారు. ప్రముఖ రచయిత చంద్రబోస్ రచించిన ఈ గీతాన్ని, శ్రేయా ఘోషల్తో కలిసి ఆలపించడంతోపాటు స్వరాలు సమకూర్చారు సంగీత దర్శకుడు సామ్ సీఎస్. యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Crime News
Road Accident: టైరు పేలి బోల్తాపడిన కారు.. నలుగురి దుర్మరణం
-
Ts-top-news News
Hyderabad: ఆ ట్వీట్‌తో దిల్లీ నుంచి హైదరాబాద్‌కు
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (10/08/2022)
-
World News
Spy Ship: వద్దంటున్నా.. శ్రీలంక వైపు వస్తున్న చైనా నిఘా నౌక
-
India News
Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
- Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?
- Spy Ship: వద్దంటున్నా.. శ్రీలంక వైపు వస్తున్న చైనా నిఘా నౌక
- Rudi Koertzen : రోడ్డు ప్రమాదంలో దిగ్గజ అంపైర్ మృతి.. స్పందించిన సెహ్వాగ్
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (10/08/2022)
- Kolkata: బికినీ ధరించిన ప్రొఫెసర్.. రూ.99కోట్లు కట్టాలంటూ యూనివర్సిటీ ఆదేశం!
- Social Look: నయన్-విఘ్నేశ్ వెడ్డింగ్ ప్రోమో.. అనుపమ విజయవాడ ప్రయాణం..
- Raghurama: వాళ్లిద్దరూ ఇష్టపడితే మనకేం ఇబ్బంది?: రఘురామ
- Gali Janardhana Reddy: ‘గాలి’ అడిగితే కాదంటామా!
- Chile sinkhole: స్టాట్యూ ఆఫ్ యూనిటీ మునిగేంతగా.. విస్తరిస్తోన్న చిలీ సింక్ హోల్..!