ఇదే ‘నాంది’..రాక్షసాన్ని కూల్చడానికి!
అల్లరి నరేష్ ఎక్కువగా హస్యప్రధాన చిత్రాల్లోనే నటిస్తుండేవారు. కానీ, ‘నేను’ ‘గమ్యం’ ‘విశాఖ ఎక్స్‌ప్రెస్’వంటి చిత్రాలు ఆయనలోని విలక్షణ నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేశాయి. ఆ తరహాలోనే త్వరలో రానున్న‘నాంది’అనే చిత్రంతో మరోసారి తనలోని
హైదరాబాద్: అల్లరి నరేశ్ ఎక్కువగా హాస్యప్రధాన చిత్రాల్లోనే నటిస్తుంటారు. కానీ, ‘నేను’ ‘గమ్యం’ ‘విశాఖ ఎక్స్‌ప్రెస్’వంటి చిత్రాలు ఆయనలోని విలక్షణ నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేశాయి. ఆ తరహాలోనే త్వరలో రానున్న ‘నాంది’ చిత్రంతో మరోసారి తనలోని సీరియస్ నటుడిని నరేశ్ చూపించబోతున్నారు. తాజాగా ఆ చిత్రంలోనే ‘ఇదే నాంది..’ అంటూ సాగే ఎమోషనల్ సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేశారు. సాయిచరణ్ పాకాల మ్యూజిక్ కంపోజ్ చేయగా సింగర్ విజయ్ ప్రకాష్ భావోద్వేగంగా ఈ పాటను ఆలపించారు. చైతన్య ప్రసాద్ దంతులూరి సాహిత్యం అందించారు. ఇటీవలే విడులైన ఈ చిత్ర ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. విజయ్ కనకమేడల తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సతీష్ వేగేశ్న నిర్మిస్తున్నారు. నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 19న థియేటర్లలో విడుదల కానుంది. అప్పటిదాకా ఈ లిరికల్ వీడియోను చూసేయండి!
ఇవీ చదవండి!
సల్మాన్‌కు విలన్‌గా ఇమ్రాన్హష్మీ?
అందుకే ప్రభాస్‌ని పరిచయం చేయలేకపోయా!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Pushpa: 2021 సెన్సేషన్.. ‘శ్రీవల్లి’ గీతం ఫుల్ వీడియో వచ్చేసింది
2021లో విడుదలై అత్యధిక మంది శ్రోతల్ని అలరించిన గీతాల్లో ‘శ్రీవల్లి’ ఒకటి. ‘పుష్ప’ సినిమాలోని ఈ పాట లిరికల్ వీడియో విడుదలైన అనతి కాలంలోనే లక్షల వీక్షణలు సొంతం చేసుకుంది. -
RRR: ‘ఆర్ఆర్ఆర్’ కొత్త పాట..‘రామమ్ రాఘవమ్..’ అద్భుతం!
సినీ ప్రియులకు ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర బృందం న్యూ ఇయర్ కానుకను అందించింది. ‘రైజ్ ఆఫ్ రామ్’ పేరిట ఓ మ్యూజిక్ వీడియోను .. -
RRR: ‘ఆర్ఆర్ఆర్’ సర్ప్రైజ్.. ‘కొమురం భీముడా’ సాంగ్ వచ్చేసింది!
పాన్ ఇండియా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ నుంచి సినీ ప్రియులకు మరో కానుక అందింది. ‘రివోల్ట్ ఆఫ్ భీమ్’ అనే గీతం శుక్రవారం విడుదలైంది. -
Shyam Singha Roy: ‘శ్యామ్ సింగరాయ్’ సర్ప్రైజ్.. దర్శకుడిగా నాని అదుర్స్!
నాని కథానాయకుడిగా రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కించిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. ఇందులో నాని.. వాసు, శ్యామ్ సింగరాయ్ అనే రెండు విభిన్న పాత్రలు పోషించారు. -
Bangarraju: ‘వాసివాడి తస్సాదియ్యా’.. ఫరియా ప్రత్యేక గీతం అదిరిందయా!
అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తున్న చిత్రం ‘బంగార్రాజు’. ‘జాతిరత్నాలు’ ఫేం ఫరియా అబ్దుల్లా ఓ ప్రత్యేక గీతంలో కనిపించనుందంటూ చిత్ర బృందం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. -
Radheshyam: ‘రాధేశ్యామ్’.. సంచారి వీడియో వచ్చేసింది..!
ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధేశ్యామ్’ నుంచి సరికొత్త వీడియో సాంగ్ వచ్చేసింది. ‘సంచారి ఛల్ ఛలో’ అంటూ సాగే పాటలో ప్రభాస్.. జీవితంలో కొత్త అంకాన్ని ప్రారంభించిన యువకుడిగా కనిపించారు. ప్రభాస్ యంగ్ లుక్‌లో... -
Maayon: ‘కట్టప్ప’ తనయుడి ‘మాయోన్’.. ‘మాంపాహీ’ గీతం విన్నారా..!
ప్రముఖ నటుడు సత్యరాజ్ (కట్టప్ప) తనయుడు శిబి సత్యరాజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘మాయోన్’. -
Pushpa: ‘పుష్ప’లో సమంత ఐటమ్ సాంగ్.. ఊ అంటావా మావ.. ఊఊ అంటావా!
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘పుష్ప’. రష్మిక కథానాయిక. -
Radhe Shyam: ప్రభాస్ ‘రాధేశ్యామ్’ నుంచి మరో సర్ప్రైజ్..!
ప్రభాస్ కథానాయకుడిగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్’. పూజాహెగ్డే కథానాయిక. -
Sirivennela: ‘శ్యామ్ సింగరాయ్’ ..‘సిరివెన్నెల’ చివరి గీతమిదే..!
సాహిత్య, సంగీత అభిమానులు దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రిని పాటల రూపంలో చూసుకుంటున్నారు. -
Ranveer Singh: ‘83’ వరల్డ్ కప్.. భావోద్వేగంగా ‘లెహరా దో’ సాంగ్
టీమిండియా మాజీ సారథి, 1983 వరల్డ్ కప్ విజేత కపిల్‌దేవ్ జీవితాన్ని ఆధారంగా రూపొందిన చిత్రం ‘83’. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
Bangarraju: ‘బంగార్రాజు’ ప్రేమగీతం.. నాగచైతన్య, కృతిశెట్టి జోడీ అదుర్స్!
అక్కినేని నాగార్జున, నాగచైతన్య కలిసి నటిస్తున్న చిత్రం ‘బంగార్రాజు’. నాగార్జున సరసన రమ్యకృష్ణ, నాగచైతన్యకు జోడీగా కృతిశెట్టి సందడి చేయనున్నారు. -
Radheshyam: ప్రభాస్-పూజా ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ అదుర్స్.. లవ్ ఆంథమ్ వచ్చేసింది..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నటి పూజాహెగ్డే జంటగా నటిస్తోన్న చిత్రం ‘రాధేశ్యామ్’. వింటేజ్ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా కోసం ప్రభాస్-పూజా మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు.... -
Gamanam: గమనం పాట విన్నారా?
నటి శ్రియ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గమనం’. సుజనారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల..... -
RRR: ‘ఆర్ఆర్ఆర్’ కొత్త గీతం.. ‘జనని’ భావోద్వేగం.. సాంగ్ వచ్చేసింది
సినీ ప్రియులకు ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర బృందం మరో కానుక అందించింది. ఈ సినిమాలోని మూడోగీతాన్ని శుక్రవారం విడుదల చేసింది. -
Shyam Singha Roy: ‘శ్యామ్‌సింగ రాయ్’ ప్రేమగీతం.. వినసొంపుగా మిక్కీ సంగీతం
నాని కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘శ్యామ్‌సింగ రాయ్’. రాహుల్ సాంక్రిత్యన్ దర్శకుడు. సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలు. -
Pushpa: పుష్పరాజ్ అడ్డా.. మీరూ ఓ లుక్కేయండి..!
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘పుష్ప’. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రచారాన్ని షురూ చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే మూడు -
Anubhavinchu Raja: అనుభవించు రాజా నుంచి కొత్త పాట వచ్చేసింది..!
రాజ్ తరుణ్, కశిష్ ఖాన్ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘అనుభవించు రాజా’. శ్రీను గవిరెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది... -
RRR: నెట్టింట చరణ్, ఎన్టీఆర్‌ల రికార్డు చూడు.. ‘నాటు నాటు వీర నాటు’
‘నా పాట చూడు.. నా పాట చూడు.. నాటు నాటు నాటు వీర నాటు’ అంటూ రామ్ చరణ్(Ram Charan), ఎన్టీఆర్ (Jr NTR) యావత్ సినీ అభిమానుల్ని ఉర్రూతలూగించారు. -
RRR: ‘ఆర్ఆర్ఆర్’ మాస్ ఆంథమ్.. చరణ్, ఎన్టీఆర్ ‘నాటు’ డ్యాన్స్ అదిరింది!
సంగీత అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) మాస్ ఆంథమ్ ‘నాటు నాటు’ వచ్చేసింది. -
RRR: ‘నాటు నాటు’ ప్రోమో అదిరింది..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్ రౌద్రం రణం రుధిరం’ (RRR).
తాజా వార్తలు (Latest News)
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్‌ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్‌రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ