Balakrishna: ‘అన్‌స్టాపబుల్’లో చిరంజీవి.. బాలయ్య రియాక్షన్ ఇదే..
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘అన్‌స్టాపబుల్ సీజన్ 2’ ప్రోమో విడుదల కార్యక్రమం మంగళవారం సాయంత్రం విజయవాడలో వేడుకగా జరిగింది. ఇందులో భాగంగా, మెగస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొనడంపై బాలయ్య స్పందించారు.
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ (Balakrishna) వ్యాఖ్యాతగా వస్తున్న కార్యక్రమం ‘అన్‌స్టాపబుల్’ (Unstoppable). ‘ఆహా’ వేదికగా త్వరలోనే సీజన్ 2’ మరి కొన్నిరోజుల్లో ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ‘అన్‌స్టాపబుల్ సీజన్ 2’ ప్రోమో విడుదల చేశారు. గత సీజన్‌తో పోలిస్తే.. ఈ సీజన్లో ఎంటర్టైన్మెంట్ మరోస్థాయిలో ఉండనుందని బాలయ్య తెలిపారు. అనంతరం ఆయన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
మీరు అన్‌స్టాపబుల్ హీరో.. మరి మీ ఇంట్లో అన్‌స్టాపబుల్ ఎవరు?
బాలకృష్ణ: వసుంధర. తనే నా అదృష్టం. నన్ను, నా కుటుంబాన్ని ఎంతో ఓర్పుగా చూసుకుంటుంది. సినిమాలు, రాజకీయం, క్యాన్సర్ ఆస్పత్రి.. ఇలా పలు విషయాల్లో నేనెప్పుడూ బిజీగా ఉంటా. తనే ఇంట్లోని అన్ని విషయాలు దగ్గర ఉండి చూసుకుంటుంది.
దసరా వేడుకలను మీ ఇంట్లో ఎలా జరుపుకొంటారు?
బాలకృష్ణ: అమ్మవారిని ప్రతిష్ఠించి.. వివిధ రూపాల్లో ఆమెను పూజిస్తాం. అందరూ బాగుండాలి అని ప్రార్థిస్తాం.
మీ నాన్నగారి సినిమాల్లో మీకు బాగా నచ్చిన చిత్రం ఏమిటి?
బాలకృష్ణ: ఆయన ఎన్నో నేపథ్యాల్లో సినిమాలు చేశారు. ఆయన ఏ పాత్ర వేసినా అన్‌స్టాపబులే.
నటుడిగా, రాజకీయ నాయకుడిగా, హోస్ట్‌గా.. ఇలా వివిధ రంగాల్లో మీరు కొనసాగుతున్నారు. మీ ఎనర్జీకి కారణం ఏమిటి?
బాలకృష్ణ: మా నాన్న. ఆయనే నా స్ఫూర్తి ప్రదాత. తండ్రిగానే కాకుండా గురువు, దైవంగా ఆయన్ని భావిస్తాను. తర్వాత ప్రేక్షక దేవుళ్లు. మనం ఎప్పటికీ ఒక ట్రెండ్ సెట్టర్‌లా ఉండాలని నాన్న నేర్పించారు.
మీకు ఎన్బీకే 103 టీమ్ ఇష్టమా? అన్‌స్టాపబుల్ టీమ్ ఇష్టమా?
బాలకృష్ణ: వాళ్లూ వీళ్లూ అని ఏమీ లేదు. అందరూ ఇష్టమే.
‘అన్‌స్టాపబుల్ - 2’లో చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ పాల్గొనే అవకాశాలున్నాయా?
బాలకృష్ణ: తప్పకుండా ఉంటాయి. వాళ్ల ఇష్టం, సమయాభావానికి అనుగుణంగా తప్పకుండా ఉంటుంది. వాళ్లు కార్యక్రమంలో పాల్గొనేలా టీమే ప్రయత్నం చేయాలి.
‘అన్‌స్టాపబుల్ - సీజన్ 1’ అనుభవం ఎలా ఉంది?
బాలకృష్ణ: ఒక సినిమా షూటింగ్ మాదిరిగానే ఫీలయ్యాను. నేను ఎలాంటి ఇబ్బందిపడకుండా ఉండేలా ‘ఆహా’ టీమ్ అన్ని జాగ్రత్తలూ తీసుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డు సృష్టించిన ‘ఫైటర్’.. టాప్3లో స్థానం
‘ఫైటర్’ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డు నెలకొల్పింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది చూసిన చిత్రాల్లో టాప్3లో నిలిచింది. -
ఓటీటీలోకి అభినవ్ గోమఠం కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకుల్లో విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు నటుడు అభినవ్ గోమఠం (Abhinav Gomatam). ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మస్తు షేడ్స్ ఉన్నయ్ రా’ (MasthuShadesUnnaiRa). -
Sundaram Master: ఓటీటీలోకి ‘సుందరం మాస్టర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
థియేటర్లలో సందడి చేసిన ‘సుందరం మాస్టర్’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. -
Hanuman: మరో మైలురాయిని దాటిన ‘హనుమాన్’.. ఓటీటీలోనూ కొనసాగుతోన్న హవా
‘హనుమాన్’ సినిమా ఓటీటీలో మరో మైలు రాయిని దాటింది. -
Operation Valentine: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘ఆపరేషన్ వాలెంటైన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
వరుణ్ తేజ్ (Varun Tej) - మానుషి చిల్లర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine). -
Fighter: ఓటీటీలోకి యాక్షన్ హంగామా ‘ఫైటర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
హృతిక్ రోషన్ నటించిన ‘ఫైటర్’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
Mirzapur 3: ‘మీర్జాపూర్ 3’ ఫస్ట్‌లుక్ రిలీజ్.. గుడ్డూ భయ్యా ఈజ్ బ్యాక్..
‘మీర్జాపూర్ 3’ ఫస్ట్‌లుక్ పోస్టర్ సినీ ప్రియుల్ని ఆకట్టుకుంటోంది. -
New Movies and Series: ఓటీటీలో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ‘కాంతారా2’, ‘ఫ్యామిలీస్టార్’.. అమెజాన్ ప్రైమ్ క్రేజీ అప్డేట్స్
Amazon Prime Video: అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా సందడి చేయబోయే సినిమాల జాబితాను సదరు ఓటీటీ సంస్థ పంచుకుంది. -
Citadel: సమంత, వరుణ్‌ధావన్ ‘సిటడెల్’ ఇండియన్ సిరీస్ టైటిల్ ఇదే!
Citadel Honey Bunny: సమంత, వరుణ్‌ధావన్ కలిసి నటించిన ‘సిటడెల్’ ఇండియన్ వెర్షన్ టైటిల్‌ను ప్రకటించారు. -
Hanu Man: ఓటీటీలో ‘హనుమాన్’ క్రేజ్ మామూలుగా లేదుగా.. 2024లో ఇదో సరికొత్త రికార్డు
Hanuman ott: జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చిన హనుమాన్ మూవీ రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. -
Hanuman OTT: ఎదురుచూపులకు ఫుల్స్టాప్.. ‘హనుమాన్’ తెలుగు వెర్షన్ రిలీజ్
‘హనుమాన్’ చిత్రం ఎట్టకేలకు ఓటీటీలో విడుదలైంది. -
Bhoothaddam Bhaskar Narayana: ఓటీటీలోకి వచ్చేస్తోన్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
ఇటీవల విడుదలై ప్రేక్షకులను అలరించిన ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ ఓటీటీలోకి వచ్చేస్తోంది. -
Inspector Rishi: ఓటీటీలోకి మరో హారర్ క్రైమ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
నవీన్ చంద్ర నటించిన తాజా వెబ్ సిరీస్ ‘ఇన్స్పెక్టర్ రిషి’. దీని విడుదల తేదీని తాజాగా ప్రకటించారు. -
ETV Win: ఈటీవీ విన్లో ‘ఏం చేస్తున్నావ్?’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ఈటీవీ విన్ ప్రేక్షకులను అలరించేందుకు మరో యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చేస్తోంది. -
Oscars 2024: ఆస్కార్ గెలిచిన సినిమాలు.. స్ట్రీమింగ్ ఇక్కడే..
ఆస్కార్ బరిలో పోటీపడి గెలుపొందిన సినిమాలు ఏ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయోనని తెగ వెతికేస్తున్నారు. -
Main Atal Hoon: ఓటీటీలో వాజ్‌పేయీ బయోపిక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Main Atal Hoon: పంకజ్ త్రిపాఠి కీలక పాత్రలో నటించిన ‘మై అటల్ హూ’ ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమైంది. -
Narakasura: ఓటీటీలో రక్షిత్ ‘నరకాసుర’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
రక్షిత్ అట్లూరి కథానాయకుడిగా నటించిన ‘నరకాసుర’ ఓటీటీలోకి వచ్చేసింది. -
Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో ‘షీనా బోరా హత్య’ డాక్యుమెంటరీ సంచలనం.. 18 దేశాల్లో ట్రెండింగ్..
‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ: ది బరీడ్ ట్రూత్’ 18 దేశాల్లో ట్రెండింగ్‌లో ఉంది. -
ooru peru bhairavakona ott: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘ఊరు పేరు భైరవకోన’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ooru peru bhairavakona ott release date: సందీప్ కిషన్ నటించిన ‘ఊరు పేరు భైరవకోన’ మహాశివరాత్రి సందర్భంగా ఓటీటీలో విడుదలైంది. -
merry christmas ott: ఓటీటీలో ‘మెర్రీ క్రిస్మస్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Merry Christmas ott release date: కత్రినాకైఫ్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించిన ‘మెర్రీ క్రిస్మస్’ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. -
OTT: ఓటీటీల వల్ల దర్శకులకు ఈ టెన్షన్ తగ్గింది: రాజ్ అండ్ డీకే
దర్శకులు రాజ్ అండ్ డీకే ఓటీటీలపై వారి అభిప్రాయాలను పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్‌పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్