
Nayanthara: చావు బతుకుల పోరాటం!
‘అనామిక’, ‘కర్తవ్యం’ వంటి కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలతో మెప్పించిన నటి ‘నయనతార’. తను నటిస్తున్న కొత్త చిత్రం ‘ఓ 2’. తాజాగా ఈ ట్రైలర్ విడుదలైంది. నయనతార, ఇతర ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఒక లోయలో పడిపోతుంది. అందులో ఉన్నవారు తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఏం చేశారన్నది కథ. ఈ విపత్కర పరిస్థితుల్లో కథానాయిక వాళ్లని రక్షిస్తుందా అన్నది ఆసక్తికరం. చావు, బతుకుల మధ్య ఉత్కంఠ పోరాటంలా దర్శకుడు జీఎస్ వెంకటేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూర్చిన ఈ సినిమా నేరుగా హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. దీనితో పాటు ‘గాడ్‌ఫాదర్’, ‘గోల్డ్’ చిత్రాల్లో నయనతార నటిస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Crime News
Cyber Crime: మీ ఖాతాలో డబ్బులు పోయాయా?.. వెంటనే ఇలా చేయండి
-
Politics News
Maharashtra: మహారాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ శిందే.. నేడే ప్రమాణం
-
General News
KTR: ప్రపంచంలోని టాప్ 5 ఐటీ కంపెనీలకు రెండో అతిపెద్ద కేంద్రం హైదరాబాదే: కేటీఆర్
-
India News
Manipur landslide: మణిపుర్లో విషాదం.. కొండ చరియలు విరిగిపడి ఏడుగురు మృతి
-
Sports News
Eoin Morgan: ధోనీ, మోర్గాన్ కెప్టెన్సీలో పెద్ద తేడా లేదు: మొయిన్ అలీ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- PM Modi Tour: తెలంగాణ రుచులు... మళ్లీ మళ్లీ యాదికి రావాలె!
- IND vs ENG: కథ మారింది..!
- Shivani Rajasekhar: ‘మిస్ ఇండియా’ పోటీ నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. కారణమిదే
- బీచ్‌లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
- Rocketry Preview: ప్రివ్యూ: ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’
- 18 కేసుల్లో అభియోగపత్రాలున్న జగన్‌కు లేని ఇబ్బంది నాకెందుకు?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30-06-2022)
- Maharashtra: సీఎంగా ఫడణవీస్.. శిందేకు డిప్యూటీ సీఎం పదవి?
- Allu Arjun: ‘పుష్ప’తో మక్కల్ సెల్వన్ ఢీ.. లెక్కల మాస్టారి స్కెచ్ అదేనా?
- గ్యాస్ట్రిక్ సమస్య.. ఏం తినాలి?