Nayanthara: జులై రెండో వారంలో!
విఘ్నేష్ శివన్‌తో(Vignesh Shivan) హనీమూన్‌లో ఉన్న నయనతార (Nayanthara)... అక్కడి నుంచి రాగానే ఏ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటుంది? అనేది ఆమె అభిమానులకు పెద్ద ప్రశ్న. ఇప్పుడు దానికి సమాధానం దొరికింది. జులై రెండో వారం నుంచి ఆమె షారూక్ (Sharukh Khan) కథానాయకుడిగా నటిస్తున్న ‘జవాన్’ (Jawan) చిత్రీకరణలో పాల్గొనుందని బాలీవుడ్ (Bollywood) వర్గాలు చెబుతున్నాయి. ఆమె హనీమూన్ నుంచి రాగానే.. మొదట టెస్ట్ షూట్‌లో పాల్గొంటుందని, తర్వాత ముంబయిలో జరిగే కీలక షెడ్యూల్‌లో షారూక్‌తో జట్టుకట్టనుందని తెలుస్తోంది. ‘జవాన్’ సినిమాను తమిళ దర్శకుడు అట్లీ (Atlee) తెరకెక్కించనున్నాడు. ‘‘నయనతార పాత్ర ఇందులో అందరిని ఆకట్టుకుంటుంది. ఆమెకు మరో గుర్తుండిపోయే పాత్ర అవుతుంది’’ అని అట్లీ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నయనతార కీలక పాత్రల్లో నటించిన ‘కనెక్ట్’, ‘గోల్డ్’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తెలుగులో ఆమె చిరంజీవి నటిస్తున్న ‘గాడ్‌ఫాదర్’లోనూ ముఖ్యపాత్ర పోషిస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
INDw vs AUSw : కామన్వెల్త్ ఫైనల్.. ఆసీస్‌ను కట్టడి చేసిన భారత బౌలర్లు
-
Politics News
Kesineni Nani: ఎంపీ కేశినేని నాని పేరుతో ట్వీట్ల కలకలం
-
Movies News
Nithiin: అభిమానుల కోసం మరో 20 ఏళ్లైనా కష్టపడతా: నితిన్
-
World News
Indain Navy: భారత జలాల్లోకి పాక్ యుద్ధనౌక.. వెనక్కి తరిమిన కోస్ట్‌గార్డ్ ‘డోర్నియర్’
-
Crime News
Crime News: మిర్యాలగూడలో కారు బీభత్సం.. పలు వాహనాలు ధ్వంసం
-
Sports News
IND vs WI : ఐదో టీ20 మ్యాచ్.. విండీస్‌కు భారత్ భారీ లక్ష్యం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- weekly horoscope :రాశిఫలం ( ఆగస్టు 7 - ఆగస్టు 13)
- Chandrababu-Modi: అప్పుడప్పుడు దిల్లీకి రండి: చంద్రబాబుతో ప్రధాని మోదీ
- Nithya Menen: అతడు నన్ను ఆరేళ్లుగా వేధిస్తున్నాడు.. 30 నంబర్లు బ్లాక్ చేశా: నిత్యామేనన్
- Allu Arjun: కల్యాణ్‌రామ్ అంటే నాకెంతో గౌరవం: అల్లు అర్జున్
- Pooja Hegde: ‘సీతారామం’ హిట్.. ‘పాపం పూజా’ అంటోన్న నెటిజన్లు
- అక్క కాదు అమ్మ.. చెల్లి కాదు శివంగి
- నిమిషాల్లో వెండి శుభ్రం!
- Hyderabad News : తండ్రీ కుమారుడి నుంచి రూ.16.10 కోట్లు కొట్టేశారు
- ఫైర్ కంపెనీ ఉద్యోగికి భయానక పరిస్థితి.. గుండెలు పిండేసే ఘోరం!
- Stomach ulcers: అల్సర్ ఎందుకొస్తుందో తెలుసా..?