HariHara VeeraMallu: వీరమల్లు.. వీరత్వం
కథానాయకుడు పవన్ కల్యాణ్, దర్శకుడు క్రిష్‌ల కాంబినేషన్‌లో రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఎ.దయాకర్‌రావు నిర్మాత. ఏ.ఎం.రత్నం సమర్పిస్తున్నారు.
కథానాయకుడు పవన్ కల్యాణ్, దర్శకుడు క్రిష్‌ల కాంబినేషన్‌లో రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఎ.దయాకర్‌రావు నిర్మాత. ఏ.ఎం.రత్నం సమర్పిస్తున్నారు. నిధి అగర్వాల్ కథా నాయిక. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా నుంచి పవన్ కొత్త లుక్ విడుదల చేశారు. ఆ ప్రచార చిత్రంలో పవన్ పదునైన ఈటెలు పట్టుకొని.. శత్రువులకు తన వీరత్వాన్ని రుచి చూపిస్తున్నట్లుగా కనిపించారు. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఓ చారిత్రక కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. ప్రస్తుతం ఆయనపై కీలక పోరాట ఘట్టాలు తెరకెక్కిస్తున్నారు. దీనికి ఎం.ఎం.కీరవాణి స్వరాలందిస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా సంభాషణల రచయిత. జ్ఞానశేఖర్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Jamuna: అలనాటి నటి జమున బయోపిక్‌లో మిల్కీ బ్యూటీ..!
-
General News
TS High Court: గవర్నర్ విధుల్లో న్యాయ సమీక్ష చేయొచ్చా?: హైకోర్టు వ్యాఖ్య
-
Movies News
Kailash Kher: సింగర్ కైలాశ్ ఖేర్‌పై వాటర్ బాటిళ్లతో దాడి..
-
World News
Boris Johnson: బోరిస్.. క్షిపణి వేసేందుకు ఒక్క నిమిషం చాలు..! పుతిన్ హెచ్చరిక
-
General News
Taraka Ratna: మరిన్ని పరీక్షల తర్వాత తారకరత్న ఆరోగ్యంపై స్పష్టత
-
Sports News
Suryakumar Yadav : ఇది ‘స్కై’ భిన్నమైన వెర్షన్ : తన ఇన్నింగ్స్‌పై సూర్య స్పందన ఇది..