Tom Cruise: విమానం నుంచి దూకుతూ కృతజ్ఞతలు
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్న హాలీవుడ్ కథానాయకుడు టామ్‌క్రూజ్ అభిమానుల కోసం ఓ సాహసం చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
అభిమానుల కోసం టామ్‌క్రూజ్ సాహసం
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్న హాలీవుడ్ కథానాయకుడు టామ్‌క్రూజ్ (Tom Cruise) అభిమానుల కోసం ఓ సాహసం చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆయన కథానాయకుడిగా నటించిన ‘టాప్ గన్: మేవరిక్’ భారీ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తుతం నటిస్తోన్న ‘మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకోనింగ్ పార్ట్ 1’ (Mission Impossible) సెట్లోలోంచి వినూత్నంగా ఓ సందేశాన్ని వినిపించారు అభిమానుల కోసం. విమానంలోంచి దూకుతూ గాల్లో విన్యాసాలు చేస్తూ ‘టాప్‌గన్..’కు హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపాడు. అదే విధంగా ‘మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకోనింగ్ పార్ట్ 1’ కోసం ఆయన చేస్తున్న సాహసాలు చూసి నెటిజన్లు ఔరా అంటూ ఆశ్చర్యంలో మునిగిపోతూ టామ్‌కు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ఊరేగింపులో పడిపోయిన వినాయకుడి విగ్రహం.. సాయం చేసిన ముస్లిం యువత.. వీడియో!
-
JK: ₹300 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్.. ఇద్దరి అరెస్టు
-
Narnia: గుజరాత్ సముద్ర తీరానా హుందాగా మృగరాజు.. అరుదైన ఫొటో వైరల్..!
-
Chahal: బాధ ఎందుకు ఉండదు.. కానీ 15 మందికే కదా అవకాశం: చాహల్
-
PM Modi: తెలంగాణకు పసుపు బోర్డు, గిరిజన వర్సిటీ: ప్రధాని మోదీ
-
Jaguar Land Rover: 2030 కల్లా 8 విద్యుత్ వాహనాలను తీసుకొస్తాం: జాగ్వార్ ల్యాండ్‌రోవర్