చిరుతో మూడోసారి!

చిత్రసీమలో విజయవంతమైన కలయికలు చాలానే కనిపిస్తాయి. అందులో ఒకటి... చిరంజీవి - వి.వి.వినాయక్‌

Published : 27 Jul 2020 20:35 IST

హైదరాబాద్‌: చిత్రసీమలో విజయవంతమైన కలయికలు చాలానే కనిపిస్తాయి. అందులో ఒకటి... చిరంజీవి - వి.వి.వినాయక్‌. ‘ఠాగూర్‌’, ‘ఖైదీ నంబర్‌ 150’తో వీరిద్దరు విజయాలు అందుకున్నారు.

చిరంజీవి కథానాయకుడిగా, వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో మరో చిత్రం రూపొందబోతోందా? అంటే అవుననే అంటున్నాయి తెలుగు చిత్ర పరిశ్రమ వర్గాలు. ఇటీవలే వీరిద్దరి మధ్య చర్చలు జరిగినట్టు సమాచారం. ఓ రీమేక్‌ సినిమాపై కసరత్తులు జరుగుతున్నట్టు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని