Oscars 2022: ఆస్కార్‌ 2022 విజేతలు వీరే

ఆస్కార్‌ విజేతలు వీరే

Updated : 28 Mar 2022 13:03 IST

అట్టహాసంగా అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకునే అకాడమీ అవార్డుల(ఆస్కార్‌) ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. కరోనా పరిస్థితులతో గత రెండేళ్లు అంతగా సందడిలేని ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం ఈ ఏడాది పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. లాస్‌ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన 94వ అకాడమీ అవార్డుల వేడుకలో వివిధ విభాగాల్లో ‘డ్యూన్‌’ హవా కొనసాగింది. ఫిల్మ్‌ ఎడిటింగ్‌, బెస్ట్‌ సౌండ్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ వంటి విభాగాల్లో ‘డ్యూన్‌’ బృందం ఆస్కార్‌ని ముద్దాడింది.

విజేతలు వీళ్లే..
ఉత్తమ చిత్రం: కోడా
ఉత్తమ నటి: 
జెస్సీకా చాస్టెయిన్‌( ది ఐస్‌ ఆఫ్‌ టమ్మీ ఫేయీ)
ఉత్తమ నటుడు: విల్‌ స్మిత్‌ (కింగ్‌ రిచర్డ్‌)

⇒ ఉత్తమ దర్శకుడు: జాన్‌ కాంపియన్‌ (ది పవర్‌ ఆఫ్‌ ది డాగ్‌)
ఉత్తమ సహాయ నటుడు: ట్రాయ్‌ కాట్సర్‌(కోడా)
⇒ ఉత్తమ సహాయ నటి: అరియానా డిబోస్‌( వెస్ట్‌ సైడ్‌ స్టోరీ)
 ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే: కెన్నెత్‌ బ్రనాగ్‌ (బెల్‌ఫాస్ట్‌)
 ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌: జెన్నీ బేవన్‌ (క్రుయెల్లా)
⇒ ఉత్తమ సినిమాటోగ్రఫీ: గ్రేగ్ ఫ్రేజర్ (డ్యూన్‌)


⇒ ఉత్తమ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌: డ్రైవ్‌ మై కార్‌ (జపాన్‌)
 ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ ప్లే: సియాన్‌ హెడర్‌(కొడా)

 ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌: బిల్లీ ఎలిష్ (నో టైమ్‌ టు డై)
 ఉత్తమ సౌండ్‌: మార్క్‌ మాంగినీ, థియో గ్రీన్‌, హెమ్‌ఫిల్‌, రాన్‌ బార్ట్‌లెట్‌ (డ్యూన్‌)
 ఉత్తమ డ్యాకుమెంటరీ (షార్ట్‌ సబ్జెక్ట్‌‌): ది క్వీన్‌ ఆఫ్‌ బాక్సెట్‌బాల్‌
 ఉత్తమ షార్ట్‌(యానిమేటెడ్‌): విండ్‌ షీల్డ్‌ వైపర్‌
 ఉత్తమ షార్ట్‌ ఫిల్మ్‌(లైవ్‌ యాక్షన్‌): ది లాంగ్‌ గుడ్‌బై


⇒ ఉత్తమ ఒరిజినల్‌ స్కోర్‌: డ్యూన్‌
⇒ ఉత్తమ ఫిల్మ్‌ ఎడిటింగ్‌: డ్యూన్‌
⇒ ఉత్తమ ప్రొడెక్షన్‌ డిజైన్‌: డ్యూన్‌
⇒ ఉత్తమ మేకప్‌, హెయిర్‌స్టైలిష్ట్‌: ది ఐస్‌ ఆఫ్‌ ది టామీ ఫై 
⇒ ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌: డ్యూన్‌
⇒ ఉత్తమ షార్ట్‌ ఫిల్మ్‌ (యానిమేటెడ్‌): ది విండ్‌షీల్డ్‌ వైపర్‌
 ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌: ఇన్‌కాంటో

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని