OTT Movies: ఈవారం ఓటీటీలో వచ్చే సినిమాలు/వెబ్‌సిరీస్‌లు
ఈవారం ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలివీ..
ఇంటర్నెట్ డెస్క్: ‘తెగింపు’, ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’, ‘వారసుడు’, ‘కల్యాణం కమనీయం’.. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాల సందడి థియేటర్లలో కొనసాగుతూనే ఉంది. మరోవైపు, ఓటీటీ వేదికగా అలరించేందుకు మరికొన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సిద్ధమయ్యాయి. వాటిల్లో కొన్ని ఇప్పటికే థియేటర్లలో రిలీజ్‌కాగా కొన్ని నేరుగా ఓటీటీలోకి వస్తున్నాయి.
రష్మిక నటించిన తొలి హిందీ చిత్రం ‘మిషన్ మజ్ను’. సిద్ధార్థ్ మల్హోత్ర కథానాయకుడు. షంతను బగ్చీ దర్శకత్వం వహించిన ఈ సినిమా నేరుగా ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’లో జనవరి 20న విడుదలవుతుంది.
నెట్‌ఫ్లిక్స్‌లో మరికొన్ని..
🎥 కాపా (మలయాళం), దట్ నైన్టీస్ షో (సిరీస్- ఇంగ్లిష్), వుమెన్ ఎట్ వార్: జనవరి 19
🎥 ఫౌద సీజన్ 4 (సిరీస్), శాంటీటౌన్ (నైజీరియన్ మూవీ), బ్లింగ్ అంపైర్ (ఇంగ్లిష్ సిరీస్): జనవరి 20
🎥 ధమాకా (తెలుగు): జనవరి 22
జీ 5
రకుల్‌ప్రీత్‌సింగ్ నటించిన హిందీ సినిమాల్లో ‘ఛత్రీవాలి’ ఒకటి. తేజస్ డీయోస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేరుగా ఓటీటీ ‘జీ 5’లో జనవరి 20న విడుదలకాబోతోంది.
📽️ ఏటీఎం (సిరీస్- తెలుగు, తమిళం): జనవరి 20
ఆహా
📽️ డ్రైవర్ జమున (తెలుగు, తమిళం): జనవరి 20
📽️యూత్ ఆఫ్ మే (కొరియన్ సిరీస్ తెలుగులో): జనవరి 21
డిస్నీ+ హాట్‌స్టార్
🎥 ఝాన్సీ సీజన్- 2 (సిరీస్- తెలుగు): జనవరి 19
🎥 బిగ్ స్కై సీజన్- 3, ఎపిసోడ్ 13 (సిరీస్): జనవరి 19
🎥 అబాట్ ఎలిమెంటరీ సీజన్- 2, ఎపిసోడ్ 13: జనవరి 19
🎥 లాస్ట్ మ్యాన్ ఫౌండ్ సీజన్-1: జనవరి 20
🎥 ది ఎల్ వరల్డ్: జెనరేషన్ క్యూ సీజన్- 3, ఎపిసోడ్ 10: జనవరి 20
అమెజాన్ ప్రైమ్ వీడియో
📽️ సినిమా మార్తే డమ్ టక్: జనవరి 20
📽️ ది లెజెండ్ ఆఫ్ వోక్స్ మెకీనా: జనవరి 20.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Andhra news: సీఎం జగన్ వ్యాఖ్యలపై సీజేఐకు లేఖ రాసిన రఘురామకృష్ణరాజు
-
Politics News
Budget 2023: రాష్ట్రపతి ప్రసంగంలో కొత్తగా ఏమీ లేదు : విపక్షాలు
-
Politics News
CM Jagan: అందుకే రాజధానిపై మళ్లీ వివాదం రాజేశారు.. సీఎం జగన్‌పై ప్రతిపక్షాల మండిపాటు
-
Technology News
Google Chomre: క్రోమ్ వాడుతున్నారా.. వెంటనే అప్డేట్ చేసుకోండి!
-
General News
Telangana News: తెలంగాణలో 15 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ
-
Sports News
IND vs NZ: సిరీస్ ఖాతాలో పడాలంటే.. టాప్ ఆర్డర్ గాడిలో పడాల్సిందే!