OTT Movies: ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/ వెబ్‌సిరీస్‌లు ఇవే!
OTT Movies: క్రిస్మస్ హాలీడేస్‌ను ఆస్వాదించాలనుకుంటున్నారా? అయితే, ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
OTT Movies: ప్రతివారం థియేటర్‌లను కొత్త చిత్రాలు పలకరిస్తుంటే, ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించిన పలు చిత్రాలు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అలా ఈ వారం నెటిజన్లను అలరించడానికి సిద్ధమైన చిత్రాలంటే చూసేద్దామా!
ఆధునిక చిత్ర గుప్తుడు వచ్చేశాడు
చిత్రం: థ్యాంక్ గాడ్; నటీనటులు: అజయ్ దేవ్‌గణ్, సిద్ధార్థ్ మల్హోత్ర, రకుల్ ప్రీత్‌సింగ్ తదితరులు; సంగీతం: అమర్ మోహిల్, దర్శకత్వం: ఇంద్ర కుమార్, స్ట్రీమింగ్ వేదిక: అమెజాన్‌ప్రైమ్ వీడియో, స్ట్రీమింగ్ తేదీ: 20-12-2022
థియేటర్‌లో భయపెట్టి..
చిత్రం: మసూద (Masooda); నటీనటులు: సంగీత, తిరువీర్, కావ్య కల్యాణ్‌రామ్, శుభలేఖ సుధాకర్ తదితరులు; సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి; రచన, దర్శకత్వం: సాయి కిరణ్; స్ట్రీమింగ్ వేదిక: ఆహా; స్ట్రీమింగ్ తేదీ: 21-12-2022
మలయాళంలో అలరించి..
చిత్రం: జయ జయ జయ జయహే (jaya jaya jaya jaya hey); నటీనటులు: బసిల్ జోసెఫ్, దర్శనా రాజేంద్రన్, అజు వర్గీస్ తదితరులు; సంగీతం: అంకిత్ మేనన్; రచన, దర్శకత్వం: విపిన్ దాస్; స్ట్రీమింగ్ వేదిక: నెట్‌ఫ్లిక్స్; స్ట్రీమింగ్ తేదీ: 22-12-2022
ప్రజానీకం కష్టాలు తెలిపేలా!
చిత్రం: ఇట్లు మారేడుమల్లి ప్రజానీకం, నటీనటులు: అల్లరి నరేశ్, ఆనంది, వెన్నెల కిషోర్ తదితరులు; సంగీతం: శ్రీచరణ్ పాకాల, దర్శకత్వం: ఏఆర్ మోహన్; స్ట్రీమింగ్ వేదిక: జీ5; స్ట్రీమింగ్ తేదీ: 23-12-2022
అద్దె లేకుండా చూడొచ్చు!
చిత్రం: రామ్ సేతు; నటీనటులు: అక్షయ్ కుమార్, జాక్వెలైన్ ఫెర్నాండెజ్, నుస్రత్ బరుచా, సత్యదేవ్ తదితరులు; సంగీతం: డేనియల్ బి.జార్జ్, దర్శకత్వం: అభిషేక్ శర్మ; స్ట్రీమింగ్ వేదిక: అమెజాన్‌ప్రైమ్ వీడియో; స్ట్రీమింగ్ తేదీ: 23-12-2022
ఓటీటీలో అలరించే మరికొన్ని చిత్రాలు/ వెబ్‌సిరీస్‌లు
నెట్‌ఫ్లిక్స్
* ఎమిలి ఇన్ పారిస్ (వెబ్‌సిరీస్) డిసెంబరు 21
* ఎలైస్ ఇన్ బోర్డర్ ల్యాండ్ (హాలీవుడ్) డిసెంబరు 22
* గ్లాస్ ఆనియన్: నైవ్స్ అవుట్ మిస్టరీ (హాలీవుడ్) డిసెంబరు 23
* ద ఫాబ్యూలస్ (కొరియన్ సిరీస్) డిసెంబరు 23
* ద టీచర్ (మలయాళం) డిసెంబరు 23
* తార వర్సెస్ బిలాల్ (హిందీ) డిసెంబరు 23
అమెజాన్ ప్రైమ్
* టామ్ క్లాన్సీస్ జాక్ ర్యాన్ (వెబ్‌సిరీస్) డిసెంబరు 21
* ఫోన్ భూత్(హిందీ) స్ట్రీమింగ్ అవుతోంది(అద్దె ప్రాతిపదికన)
* పెరోలో (తమిళ్) స్ట్రీమింగ్ అవుతోంది
* టాప్ గన్ మావెరిక్ (తెలుగు) డిసెంబరు 26
* జాక్ రేయాన్ (సిరీస్-3, తెలుగు) డిసెంబరు 23
జీ5
* పిచర్స్ (హిందీ సిరీస్) డిసెంబరు 23
* ఇని ఉతరమ్ (మలయాళం/ తెలుగు) డిసెంబరు 23
డిస్నీ+హాట్‌స్టార్
* బిగ్‌బెట్ (కొరియన్ సిరీస్) డిసెంబరు 21
ఆహా
* అన్ స్టాపబుల్ (టాక్ షో) డిసెంబరు 23
* ఫైట్ ఫర్ మై వే (తెలుగు) డిసెంబరు 24
సోనీ లివ్
* కాఠ్‌మాండు కనెక్షన్ (హిందీ సిరీస్) డిసెంబరు 23
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News : కుమార్తెను చంపి ‘కరెంట్ షాక్’ నాటకం
-
Ap-top-news News
Andhra News: ఆసుపత్రి భవనానికి వైకాపా రంగులు..!
-
India News
పానీపూరీ అమ్ముతున్న లేడీ డాక్టర్!.. ఇలా చేయడం వెనుక పెద్ద కారణమే
-
Politics News
నన్ను ఓడించేందుకు ప్రయత్నాలు జరిగాయి: మంత్రి పువ్వాడ అజయ్
-
Ts-top-news News
ఉచిత వై-ఫైతో ఏసీ స్లీపర్ బస్సులు
-
Movies News
దేవుడితో పని పూర్తయింది!.. పవన్‌తో కలిసి ఉన్న వర్కింగ్ స్టిల్‌ను పంచుకున్న సముద్రఖని