OTT Movies: ఓటీటీలో ఈ వారం 15కు పైగా సినిమాలు/వెబ్‌సిరీస్‌లు.. ప్లాన్‌ చేసుకున్నారా?

దసరా సెలవులు ఇప్పటికే మొదలయ్యాయి. థియేటర్‌లో కొత్త సినిమాలు రాబోతున్నాయి. మరి ఈ

Published : 29 Sep 2022 15:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దసరా సెలవులు ఇప్పటికే మొదలయ్యాయి. థియేటర్‌లో కొత్త సినిమాలు రాబోతున్నాయి. మరి ఈ గ్యాప్‌లో ఓటీటీలోనూ కొన్ని చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు అలరించేందుకు సిద్ధమయ్యాయి. మరి ఆ సినిమాలేంటో చూసేయండి.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

* బుజ్జి ఇలారా (తెలుగు) సెప్టెంబరు 30

* 777 చార్లీ (తెలుగు, తమిళ్‌, మలయాళం, హిందీ- పే పర్‌వ్యూ) సెప్టెంబరు 30

* యార్‌ మేరా టిట్లియాన్‌వరంగా  (పంజాబ్‌)


జీ5

* కెప్టెన్‌ (తమిళ్‌ తెలుగు) సెప్టెంబరు 30


సోనీ లివ్‌

* కోబ్రా (తెలుగు, తమిళ్‌) స్ట్రీమింగ్‌ మొదలైంది!


ఆహా తమిళ్‌

* మ్యాడ్‌ కంపెనీ (తమిళ్‌) సెప్టెంబరు 30


డిస్నీ+హాట్‌స్టార్‌

* హాకస్‌ పోకస్‌2 (ఇంగ్లీష్‌) సెప్టెంబరు 30

* కర్మ్‌ యుధ్‌ (వెబ్‌ సిరీస్‌-హిందీ) సెప్టెంబరు 30


నెట్‌ఫ్లిక్స్‌

* నటచిత్రం నగరిగిరాదు (తమిళ్‌) సెప్టెంబరు 30

* ప్లాన్‌ ఎ ప్లాన్‌ బి (హిందీ) సెప్టెంబరు 30

* రెయిన్‌ బో (స్పానిష్‌) సెప్టెంబరు 30

* ఎంటర్‌గాలాటిక్‌ (ఇంగ్లీష్‌) సెప్టెంబరు 30

* అనికలాపో (ఇంగ్లీష్‌) సెప్టెంబరు 30

* ఫాంటమ్‌ పప్స్‌ (ఇంగ్లీష్‌- సిరీస్‌1) సెప్టెంబరు 30

* ఫ్లోర్‌ ఈజ్‌ లావా (ఇంగ్లీష్‌-రియాల్టీ షో) సెప్టెంబరు 30

రంగరంగ వైభవంగా (తెలుగు) అక్టోబరు 2

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని