ott movies: ఈ వారం ఓటీటీలో 18 చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు
ott movies: ఈ వారం ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైన, సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఏంటో తెలుసా?
ఇంటర్నెట్‌డెస్క్: ఉగాది సందర్భంగా కొత్త సినిమాలు కాస్త ముందుగానే థియేటర్లో సందడి చేశాయి. మరి ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఏంటో చూసేయండి
‘పఠాన్’ స్ట్రీమింగ్ షురూ
షారుఖ్‌ఖాన్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘పఠాన్’ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో అందుబాటులో ఉంది. ఓటీటీ ప్రేక్షకుల కోసం థియేటర్లో తొలగించిన కొన్ని సన్నివేశాలను జోడించారు. దీపిక పదుకొణె కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించారు. మంచి యాక్షన్ థ్రిల్లర్ చూడాలనుకునేవారికి ఈ వీకెండ్లో ‘పఠాన్’ బెస్ట్ ఆప్షన్.
బలగం కూడా వచ్చేస్తోంది!
ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘బలగం’. వేణు దర్శకుడు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మార్చి 24వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, సింప్లీసౌత్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది. ఫీల్‌గుడ్ మూవీ చూడాలనుకునేవారు ‘బలగం’ పరిశీలింవచ్చు.
విమానాన్ని హైజాక్ చేస్తే..
యామి గౌతమ్, సన్నీ కౌశల్, శరద్ ఖేల్కర్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘చోర్ నికల్ కె భాగా’. అజయ్ సింగ్ దర్శకుడు. ఎప్పుడో చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా నేరుగా ఓటీటీలో విడుదలవుతోంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా మార్చి 24వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. విమానం హైజాక్ నేపథ్యంలో సినిమాను తెరకెక్కించారు
ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న మరికొన్ని సినిమాలు/వెబ్ సిరీస్‌లు
నెట్‌ఫ్లిక్స్
- వాకో (వెబ్‌సిరీస్) స్ట్రీమింగ్ మొదలైంది
- ది నైట్ ఏజెంట్ (వెబ్‌సిరీస్) మార్చి 23
- చోర్ నికల్ కె భాగా (హిందీ) మార్చి 24
- హూ వర్ వుయ్ రన్నింగ్ ఫ్రమ్ (టర్కీస్ సిరీస్) మార్చి 24
- హై అండ్ లో ద వరస్ట్ ఎక్స్ (కొరియన్ మూవీ) మార్చి 25
- క్రైసిస్ (ఇంగ్లీష్ మూవీ) మార్చి 26
అమెజాన్ప్రైమ్
- హంటర్ (హిందీ) మార్చి 22
- పఠాన్ (హిందీ) మార్చి 22
- బకాసురన్ (తమిళం) మార్చి 24
జీ5
- కంజూస్ మక్కీ చూస్ (హిందీ) మార్చి 24
- పూవన్ (మలయాళం) మార్చి 24
సోనీలివ్
- పురుషప్రేతం (మలయాళం) మార్చి 24
బుక్ మై షో
- మ్యాక్స్ స్టీల్ (హాలీవుడ్) మార్చి 24
- ఆన్ ది లైన్ (హాలీవుడ్) మార్చి 24
ఆహా..
- డిసెండెంట్స్ ఆఫ్ ది సన్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) మార్చి 24
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్..
- సక్సెసెన్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) మార్చి 26
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డు సృష్టించిన ‘ఫైటర్’.. టాప్3లో స్థానం
‘ఫైటర్’ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డు నెలకొల్పింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది చూసిన చిత్రాల్లో టాప్3లో నిలిచింది. -
ఓటీటీలోకి అభినవ్ గోమఠం కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకుల్లో విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు నటుడు అభినవ్ గోమఠం (Abhinav Gomatam). ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మస్తు షేడ్స్ ఉన్నయ్ రా’ (MasthuShadesUnnaiRa). -
Sundaram Master: ఓటీటీలోకి ‘సుందరం మాస్టర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
థియేటర్లలో సందడి చేసిన ‘సుందరం మాస్టర్’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. -
Hanuman: మరో మైలురాయిని దాటిన ‘హనుమాన్’.. ఓటీటీలోనూ కొనసాగుతోన్న హవా
‘హనుమాన్’ సినిమా ఓటీటీలో మరో మైలు రాయిని దాటింది. -
Operation Valentine: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘ఆపరేషన్ వాలెంటైన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
వరుణ్ తేజ్ (Varun Tej) - మానుషి చిల్లర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine). -
Fighter: ఓటీటీలోకి యాక్షన్ హంగామా ‘ఫైటర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
హృతిక్ రోషన్ నటించిన ‘ఫైటర్’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
Mirzapur 3: ‘మీర్జాపూర్ 3’ ఫస్ట్‌లుక్ రిలీజ్.. గుడ్డూ భయ్యా ఈజ్ బ్యాక్..
‘మీర్జాపూర్ 3’ ఫస్ట్‌లుక్ పోస్టర్ సినీ ప్రియుల్ని ఆకట్టుకుంటోంది. -
New Movies and Series: ఓటీటీలో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ‘కాంతారా2’, ‘ఫ్యామిలీస్టార్’.. అమెజాన్ ప్రైమ్ క్రేజీ అప్డేట్స్
Amazon Prime Video: అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా సందడి చేయబోయే సినిమాల జాబితాను సదరు ఓటీటీ సంస్థ పంచుకుంది. -
Citadel: సమంత, వరుణ్‌ధావన్ ‘సిటడెల్’ ఇండియన్ సిరీస్ టైటిల్ ఇదే!
Citadel Honey Bunny: సమంత, వరుణ్‌ధావన్ కలిసి నటించిన ‘సిటడెల్’ ఇండియన్ వెర్షన్ టైటిల్‌ను ప్రకటించారు. -
Hanu Man: ఓటీటీలో ‘హనుమాన్’ క్రేజ్ మామూలుగా లేదుగా.. 2024లో ఇదో సరికొత్త రికార్డు
Hanuman ott: జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చిన హనుమాన్ మూవీ రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. -
Hanuman OTT: ఎదురుచూపులకు ఫుల్స్టాప్.. ‘హనుమాన్’ తెలుగు వెర్షన్ రిలీజ్
‘హనుమాన్’ చిత్రం ఎట్టకేలకు ఓటీటీలో విడుదలైంది. -
Bhoothaddam Bhaskar Narayana: ఓటీటీలోకి వచ్చేస్తోన్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
ఇటీవల విడుదలై ప్రేక్షకులను అలరించిన ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ ఓటీటీలోకి వచ్చేస్తోంది. -
Inspector Rishi: ఓటీటీలోకి మరో హారర్ క్రైమ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
నవీన్ చంద్ర నటించిన తాజా వెబ్ సిరీస్ ‘ఇన్స్పెక్టర్ రిషి’. దీని విడుదల తేదీని తాజాగా ప్రకటించారు. -
ETV Win: ఈటీవీ విన్లో ‘ఏం చేస్తున్నావ్?’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ఈటీవీ విన్ ప్రేక్షకులను అలరించేందుకు మరో యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చేస్తోంది. -
Oscars 2024: ఆస్కార్ గెలిచిన సినిమాలు.. స్ట్రీమింగ్ ఇక్కడే..
ఆస్కార్ బరిలో పోటీపడి గెలుపొందిన సినిమాలు ఏ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయోనని తెగ వెతికేస్తున్నారు. -
Main Atal Hoon: ఓటీటీలో వాజ్‌పేయీ బయోపిక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Main Atal Hoon: పంకజ్ త్రిపాఠి కీలక పాత్రలో నటించిన ‘మై అటల్ హూ’ ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమైంది. -
Narakasura: ఓటీటీలో రక్షిత్ ‘నరకాసుర’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
రక్షిత్ అట్లూరి కథానాయకుడిగా నటించిన ‘నరకాసుర’ ఓటీటీలోకి వచ్చేసింది. -
Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో ‘షీనా బోరా హత్య’ డాక్యుమెంటరీ సంచలనం.. 18 దేశాల్లో ట్రెండింగ్..
‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ: ది బరీడ్ ట్రూత్’ 18 దేశాల్లో ట్రెండింగ్‌లో ఉంది. -
ooru peru bhairavakona ott: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘ఊరు పేరు భైరవకోన’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ooru peru bhairavakona ott release date: సందీప్ కిషన్ నటించిన ‘ఊరు పేరు భైరవకోన’ మహాశివరాత్రి సందర్భంగా ఓటీటీలో విడుదలైంది. -
merry christmas ott: ఓటీటీలో ‘మెర్రీ క్రిస్మస్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Merry Christmas ott release date: కత్రినాకైఫ్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించిన ‘మెర్రీ క్రిస్మస్’ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. -
OTT: ఓటీటీల వల్ల దర్శకులకు ఈ టెన్షన్ తగ్గింది: రాజ్ అండ్ డీకే
దర్శకులు రాజ్ అండ్ డీకే ఓటీటీలపై వారి అభిప్రాయాలను పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్‌నాథ్
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్‌సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం