PICS: రానా- మిహీక పెళ్లి సందడి షురూ

దగ్గుబాటి వారింట పెళ్లి సందడి మొదలైంది. ఈ నెల 8న ఆయన స్నేహితురాలు మిహీకా బజాజ్‌ మెడలో రానా దగ్గుబాటి మూడుముళ్లు వేయనున్నాడు. దీని కోసం రామానాయుడు స్టూడియోను అందంగా ముస్తాబు చేశారు. 

Published : 07 Aug 2020 16:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దగ్గుబాటి వారింట పెళ్లి సందడి మొదలైంది. ఈ నెల 8న స్నేహితురాలు మిహీకా బజాజ్‌ మెడలో రానా దగ్గుబాటి మూడుముళ్లు వేయనున్నాడు. దీని కోసం రామానాయుడు స్టూడియోను అందంగా ముస్తాబు చేశారు. పెళ్లి ముందస్తు వేడుకలు కూడా మొదలైపోయాయి. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. శనివారం రాత్రి 8.30 గంటలకి రానా, మిహీకా వివాహం జరగనుంది. 









Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని