Radhe Shyam: ప్రేరణ-విక్రమాదిత్యల క్యూట్‌ రొమాంటిక్‌ సీన్‌!

ప్రభాస్‌ కథానాయకుడిగా రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిల్‌ లవ్‌ డ్రామా ‘రాధేశ్యామ్‌’.

Published : 24 Apr 2022 16:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రభాస్‌ కథానాయకుడిగా రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిల్‌ లవ్‌ డ్రామా ‘రాధేశ్యామ్‌’. పూజా హెగ్డే కథానాయిక. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా సందడి చేస్తోంది. ఈ సందర్భంగా సినిమాలోని ఆసక్తికర సన్నివేశాలను అమెజాన్‌ పంచుకుంటోంది. ఇందులో భాగంగా పూజాహెగ్డే-ప్రభాస్‌ల మధ్య బస్సులో జరిగే క్యూట్‌ రొమాంటిక్‌ సన్నివేశాన్ని విడుదల చేసింది. ఆద్యంతం అలరించేలా సాగే ఆ సన్నివేశాన్ని మీరూ చూసేయండి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని