Tollywood: యువరాణి ప్రేమలో

యామిని రాజ్‌, విరాట్ కార్తీక్‌, ప్రియాంక రెవ్రి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ప్రేమదేశపు యువరాణి’. సునీల్‌ నిమ్మల దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ను నటుడు విష్వక్‌ సేన్‌  ఆవిష్కరించారు.

Updated : 26 May 2023 14:47 IST

యామిని రాజ్‌, విరాట్ కార్తీక్‌, ప్రియాంక రెవ్రి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ప్రేమదేశపు యువరాణి’. సునీల్‌ నిమ్మల దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ను నటుడు విష్వక్‌ సేన్‌  ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ...‘హీరో విష్వక్‌ సేన్‌ మా సినిమా ట్రైలర్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ప్రేమ, వినోదం, భావోద్వేగాలు అన్నీ ఉంటాయి. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుంది. ప్రేక్షకులు బాగా ఆస్వాదిస్తారు’ అని అన్నారు. వి ఆనంద్‌ వేమూరి, హరిప్రసాద్‌ సి.హెచ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అజయ్‌ పట్నాయక్‌. సాహిత్యం: కాసర్ల శ్యామ్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని