Priyanka Chopra: ఆలస్యంగా ప్రియాంక చోప్రా హాలీవుడ్ చిత్రం
ప్రియాంక చోప్రా, సామ్ హేగన్ ప్రధాన పాత్రల్లో నటించిన హాలీవుడ్ చిత్రం ‘ఇట్స్ ఆల్ కమింగ్ బ్యాక్ టు మీ’. జిమ్ స్ట్రౌస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదల కొత్త తేదీకి మారింది.
ప్రియాంక చోప్రా (Priyanka Chopra), సామ్ హేగన్ ప్రధాన పాత్రల్లో నటించిన హాలీవుడ్ చిత్రం ‘ఇట్స్ ఆల్ కమింగ్ బ్యాక్ టు మీ’ (Its All Coming Back to Me). జిమ్ స్ట్రౌస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదల కొత్త తేదీకి మారింది. 2023 ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకొద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడు మే 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘ఎస్‌ఎమ్‌ఎస్ ఫర్ డిచ్’ అనే జర్మన్ చిత్రం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. భర్త చనిపోయాడన్న బాధలో దాన్నుంచి కాస్త ఉపశమనం కోసం భర్త ఫోన్‌కు మెసేజ్‌లు పెడుతుంటుంది ఓ అమ్మాయి. కానీ ఆ తర్వాత ఆ ఫోన్ నెంబరు వేరే వ్యక్తికి కేటాయిస్తారు. అది తెలియక చనిపోయిన తన భర్తే తిరిగి స్పందిస్తున్నాడనుకుంటుంది. ఆ తర్వాతే కథ అసలు మలుపు తీసుకుంటుంది. ఇక్కడ వితంతువు పాత్రలో ప్రియాంక నటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Turkey: తుర్కియే పార్లమెంట్ వద్ద ఆత్మాహుతి దాడి
-
Anirudh: ఆ సమయంలో నేనెంతో బాధపడ్డా: అనిరుధ్
-
Chatrapati Shivaji: 350 ఏళ్ల తర్వాత భారత్‌కు చేరనున్న ఛత్రపతి శివాజీ ఆయుధం
-
Kuppam: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కుప్పంలో భారీ ర్యాలీ
-
LPG prices: వాణిజ్య గ్యాస్ సిలిండర్‌పై భారం.. రూ.209 పెంపు
-
ODI WC 2023: ఈ తరం అత్యుత్తమ క్రికెటర్ అతడే.. మరెవరూ పోటీలేరు: యువరాజ్ సింగ్