One Word Trend: వన్వర్డ్ ఫీవర్.. ‘పుష్ప’ ఫైర్ అంటే.. ‘వస్తున్నా’ అంటున్న ఎన్టీఆర్!
కొత్త ట్రెండ్లు క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు సినీ ప్రియుల్ని అలరిస్తుంటాయి చిత్రబృందాలు. ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్....
ఇంటర్నెట్ డెస్క్: కొత్త ట్రెండ్లు క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు సినీ ప్రియుల్ని అలరిస్తుంటాయి చిత్రబృందాలు. సందర్భం దొరికితే ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్, టీజర్, ట్రైలర్, ట్విటర్ ఎమోజీలు.. ఇలా తరచూ అప్డేట్లు ఇస్తూ అభిమానుల నోట్లో నానుతుంటాయి. తాజాగా దక్షిణాదిలో బిగ్గెస్ట్ చిత్రాలుగా చెప్పుకొనే ‘పుష్ప’, ‘కేజీయఫ్’, ‘ఆర్ఆర్ఆర్’, ‘సలార్’ టీమ్‌లు కొత్త ట్రెండ్‌ను అనుసరించాయి. సినిమాలోని తమ హీరో పాత్రని ఒక్కపదంలో నిర్వచిస్తూ శనివారం ఉదయం ట్వీట్స్ చేశాయి. ఇంతకీ ఇప్పుడెందుకు ఇలా అప్డేట్స్ ఇస్తున్నాయనేగా? ప్రస్తుతం ట్విటర్లో వన్ వర్డ్ ట్రెండ్ నడుస్తోంది. అందులో భాగంగానే చిత్రబృందాలు ఈ ట్రెండ్‌ను అందిపుచ్చుకుని ట్వీట్స్ చేశాయి. ఇంతకీ ఏ చిత్రబృందం ఏం ట్వీట్ చేసిందో చూద్దాం రండి..
నరాచీ సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకొని, పవర్‌ని చూపించిన తమ హీరో రాఖీబాయ్ని ‘మాన్స్టర్’గా పేర్కొంటూ ‘కేజీయఫ్ - 2’ టీమ్ శనివారం ఉదయం ఓ ట్వీట్ పెట్టింది. ఆ ట్వీట్ వచ్చిన కొన్ని సెకన్లలోనే ప్రభాస్ హీరోగా సిద్ధమవుతున్న‘సలార్’ ట్విటర్ పేజీ నుంచి ‘వైలెంట్’ అంటూ ఓ పోస్ట్ వచ్చింది. ఉన్నట్టుండి ఈ రెండు టీమ్స్ నుంచి ట్వీట్స్ రావడంతో ఏదైనా సర్ప్రైజ్ ఉందా? అనుకున్నారు. ‘కేజీయఫ్’, ‘సలార్’ గురించి నెటిజన్లు చర్చించుకుంటున్న సమయంలో ‘తగ్గేదే లే’ అంటూ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ ముందుకు వచ్చింది. ‘పుష్ప - ది రైజ్’ ఖాతా నుంచి ‘ఫైర్’ అంటూ పోస్ట్ వెలువడింది. ‘ఆర్ఆర్ఆర్’ సైతం ‘రామ్’, ‘భీమ్’ పేర్లను ట్వీట్స్ చేయగా.. ‘NTR 30’ నిర్మిస్తున్న యువసుధ ఆర్ట్స్ నుంచి ‘వస్తున్నా’ అని, ‘బింబిసార’ తెరకెక్కించిన ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ నుంచి ‘జగత్ జజ్జరిక’, ‘భయం’(ఎన్టీఆర్ 30ని ఉద్దేశిస్తూ) అంటూ ట్వీట్స్ బయటకు వచ్చాయి. దీంతో నెటిజన్లు అందరూ ఆయా సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు.
Also Read: ట్విటర్లో ‘వన్ వర్డ్’ ట్రెండ్.. ఎలా మొదలైందంటే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
21 ఏళ్ల తర్వాత అదే రోజున వస్తున్నాం: ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్‌పై దిల్‌రాజు
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) పరశురామ్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. -
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడారు. ఆయన హీరోగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రికార్డు సృష్టించిన మలయాళ చిత్రం.. తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్
మలయాళ హిట్ చిత్రం ‘మంజుమ్మల్ బాయ్స్’ తెలుగులో విడుదల కానుంది. ఎప్పుడంటే? -
RC17: రామ్ చరణ్-సుకుమార్ సినిమాలో అదే హైలైట్: రాజమౌళి
రామ్ చరణ్-సుకుమార్ సినిమాపై రాజమౌళి కామెంట్స్ వీడియో వైరల్‌గా మారింది. ఓ సన్నివేశం గురించి ఆయన దానిలో వివరించారు. -
RC17: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మరోసారి రిపీట్ కానున్న హిట్ కాంబో
రామ్ చరణ్ కొత్త చిత్రం ప్రకటించారు. స్టార్ దర్శకుడితో కలిసి మరో ప్రాజెక్టుకు (#RC17) శ్రీకారం చుట్టారు. -
priyadarshi: ప్రియదర్శి- ఇంద్రగంటి కొత్త సినిమా ప్రారంభం
ప్రియదర్శి కొత్త సినిమా సోమవారం ప్రారంభమైంది. -
Kamal Haasan: మూడు చిత్రాల అప్డేట్స్ ఇచ్చిన కమల్ హాసన్.. ‘కల్కి’ గురించి ఏమన్నారంటే!
తాను నటిస్తోన్న సినిమాల అప్డేట్లను కమల్ హాసన్ పంచుకున్నారు. -
upcoming movies: ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
upcoming movies: మార్చి ఆఖరి వారంలో అటు థియేటర్లో పాటు, ఇటు ఓటీటీలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి చిత్రాలు సిద్ధమవుతున్నాయి. -
War 2: వార్2లో కంపోజర్ ప్రీతమ్ భాగం కానున్నారా?
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తోన్న చిత్రానికి ప్రీతమ్ సంగీతం అందించనున్నట్లు సమాచారం. -
Double Ismart Movie Update: ‘డబుల్ ఇస్మార్ట్’ రిలీజ్‌పై రామ్ కామెంట్స్.. ఏమన్నారంటే!
‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) రిలీజ్ డేట్‌పై రామ్ కామెంట్ చేశారు. -
Kalki 2898AD: ‘కల్కి 2898 ఏడీ’.. స్వప్నదత్ ఆసక్తికర కామెంట్స్
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’పై నిర్మాత స్వప్న ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
Devara: ‘దేవర’లో మరాఠీ బ్యూటీ.. తన పాత్ర ఏంటో చెప్పేసిన నటి!
ఎన్టీఆర్ సరసన నటిస్తున్నట్లు మరాఠీ బ్యూటీ శ్రుతి వెల్లడించారు. -
SSMB29: మహేశ్-రాజమౌళి సినిమాపై అంచనాలు పెంచేసిన కార్తికేయ.. ఏమన్నారంటే!
రాజమౌళి-మహేశ్ సినిమాపై ఎస్ఎస్ కార్తికేయ కామెంట్ చేశారు. -
Shiva Rajkumar: ఇది మరో స్థాయిలో ఉంటుంది: రామ్ చరణ్ చిత్రంపై శివ రాజ్‌కుమార్
హీరో రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబుపై కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ ప్రశంసలు కురిపించారు. -
Prithviraj Sukumaran: 72 గంటల పాటు కేవలం నీళ్లు.. బ్లాక్ కాఫీ మాత్రమే తాగా: పృథ్వీరాజ్
Aadujeevitham: పృథ్వీరాజ్ కీలక పాత్రలో నటించిన ‘ఆడుజీవితం’ షూటింగ్ విశేషాలను ఆయన పంచుకున్నారు. -
Pushpa2: ‘పుష్ప2’ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన రష్మిక..ఫొటో వైరల్
‘పుష్ప2’ షూటింగ్ ప్రస్తుతం యాగంటిలో జరుగుతున్నట్లు రష్మిక తెలిపారు. -
Dhanush: అందుకు నేను గర్వపడుతున్నా: ధనుష్
మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా(Ilaiyaraaja) జీవితాన్ని ఆధారంగా చేసుకుని కోలీవుడ్‌లో ఓ సినిమా రానుంది. బుధవారం నుంచి ఇది పట్టాలెక్కింది. -
RamCharan: అట్టహాసంగా రామ్‌చరణ్ కొత్త సినిమా ప్రారంభం
రామ్‌చరణ్ (Ram Charan) కొత్త సినిమా అట్టహాసంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. -
Manjummel Boys: ‘మంజుమ్మెల్ బాయ్స్’ సరికొత్త రికార్డు.. ఆ విషయంలో తొలి మలయాళ సినిమా
మలయాళ చిత్ర పరిశ్రమలో ‘మంజుమ్మెల్ బాయ్స్’ రికార్డు సృష్టించింది. అదేంటంటే? -
Fahadh Faasil: రాజమౌళి సమర్పణ.. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఫహద్ ఫాజిల్ మూవీస్
Fahadh Faasil: విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ఫహద్ ఫాజిల్ రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. -
upcoming movies: ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. ఓటీటీలో థ్రిల్లింగ్ కంటెంట్
గత వారం బాక్సాఫీస్ వద్ద పదికి పైగా చిన్న చిత్రాలు సందడి చేయగా, ఈ వారం కూడా అదే పంథా కొనసాగనుంది. థియేటర్లో మరికొన్ని చిన్న సినిమాలు రాబోతున్నాయి. మరోవైపు ఓటీటీలో ఆసక్తికర చిత్రాలు, సిరీస్‌లు సందడి చేయబోతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆ హంతకులకు, జగన్‌కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్‌కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే