
Pushpa memes: సోషల్ మీడియాలో ‘పుష్ప’ మీమ్స్..‘తగ్గేదేలే’
ఇంటర్నెట్‌డెస్క్: అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘పుష్ప’. గత డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఇందులో ‘తగ్గేదేలే’ డైలాగ్‌లను అనుకరిస్తూ పలువురు క్రికెటర్లు సోషల్‌మీడియాలో పంచుకున్నారు. అంతేకాదు, ఇందులోని సాంగ్స్‌పై కూడా పలువురు మీమ్స్(Pushpa memes) చేశారు. ఇలా పలువురు నెటిజన్లు పంచుకున్న ఆసక్తికర మీమ్స్ సరదాగా మీకోసం..
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.