Pushpa Memes: ఎక్కడైనా తగ్గేదేలే! థియేటర్లైనా.. ట్రెండింగ్‌లోనైనా!

అల్లు అర్జున్-సుకుమార్‌ కలయికలో వచ్చిన మూడో చిత్రం ‘పుష్ప’ నేడు (శుక్రవారం) థియేటర్లలో విడుదలైంది. ఇప్పటి వరకూ ప్రేమకథలతో ట్రెండ్‌సెట్‌ చేసిన వీరిద్దరూ తొలిసారి ఊర మాస్‌గా ఎర్రచందనం స్మగ్లింగ్‌ కథాంశంతో ‘పుష్ప’తో ప్రేక్షకులను మెప్పించారు.

Updated : 18 Dec 2021 11:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అల్లు అర్జున్-సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన మూడో చిత్రం ‘పుష్ప’ నేడు (శుక్రవారం) థియేటర్లలో విడుదలైంది. ఇప్పటి వరకూ ప్రేమకథలతో ట్రెండ్‌సెట్‌ చేసిన వీరిద్దరూ తొలిసారి ఊర మాస్‌ కథాంశంతో ప్రేక్షకులను మెప్పించారు. ఇన్నాళ్లూ కమెడియన్‌గా చేసిన సునీల్‌ మొదటిసారి ప్రతినాయకుడిగా నటించడం, అగ్ర కథానాయక సమంత తొలిసారిగా ఐటమ్‌ సాంగ్‌లో ఆడిపాడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘పుష్ప’ అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైరు, పార్టీ లేదా పుష్పా.. వంటి డైలాగ్స్‌ ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారాయి. ఈ సందడి కేవలం థియేటర్లలో ఆగిపోలేదు. సోషల్‌ మీడియాలోనూ మీమ్స్‌ రూపంలో కొనసాగుతోంది. ఇదిగో వాటిని మీరూ చూసేయండి!










Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని