R Narayana Murthy: ఆర్ నారాయణమూర్తికి మాతృవియోగం.. పూర్తయిన అంత్యక్రియలు
రౌతులపూడి (కాకినాడ): ప్రముఖ దర్శక, నటుడు ఆర్.నారాయణమూర్తి (R Narayana Murthy) తల్లి కన్నుమూశారు. ఆయన మాతృమూర్తి పైడితల్లి (చిట్టెమ్మ) 90 ఏళ్ల వయసులో మంగళవారం ఉదయం మరణించారు. అనారోగ్య కారణంగా కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఓ సినిమా పనుల్లో భాగంగా విజయనగరంలో ఉన్న నారాయణమూర్తి సోదరుడి ద్వారా విషయం తెలుసుకుని, వెంటనే స్వగ్రామం మల్లంపేటకు చేరుకున్నారు. తన తల్లి పార్థివ దేహాన్ని చూసి విలపించారు. అశ్రునయనాల మధ్య ఆమె అంత్యక్రియలు పూర్తి చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
Lakshya Sen: స్వర్ణం సాధించిన లక్ష్యసేన్.. తుదిపోరులో విజయం
-
World News
Qantas: మేనేజర్లు, ఎగ్జిక్యూటీవ్‌లు.. బ్యాగేజ్ వద్ద పనిచేయండి..!
-
India News
Anand Mahindra: మీతో పాటు దేశం మొత్తం డ్యాన్స్ చేస్తోంది..!
-
Politics News
Telangana news: స్వాతంత్ర్యం తెచ్చిన కాంగ్రెస్‌పై కక్ష కట్టారు: భట్టి
-
Sports News
Vinesh Phogat: వివాదాలు దాటుకొని చరిత్ర సృష్టించిన వినేశ్ ఫొగాట్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (08-08-2022)
- Rohit Sharma : అది నిజంగా అద్భుతం.. ఎందుకంటే..? : రోహిత్ శర్మ
- Kidnaping: ఏడేళ్ల వయసులో కిడ్నాప్.. ఆపై ట్విస్ట్.. చివరకు 16 ఏళ్లకు ఇంటికి!
- Hyderabad News: కారు డ్రైవర్‌పై 20 మంది దాడి.. కాళ్లమీద పడినా కనికరించలే!
- Crime news: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
- Weather Report: నేడు, రేపు కుంభవృష్టికి అవకాశం
- IND vs WI: విండీస్ చిత్తు చిత్తు.. ఐదో టీ20లో భారత్ ఘన విజయం
- China: చైనా విన్యాసాలు భస్మాసుర హస్తమే..!
- Allu Arjun: కల్యాణ్‌రామ్ అంటే నాకెంతో గౌరవం: అల్లు అర్జున్
- Sri lanka Athletes: కామన్వెల్త్ క్రీడల నుంచి 10 మంది శ్రీలంక క్రీడాకారుల అదృశ్యం!