Raj Tarun: ‘మాన్‌స్టర్’ కోసం రాజ్‌తరుణ్
రాజశేఖర్ కథానాయకుడిగా పవన్ సాదినేని తెరకెక్కిస్తున్న చిత్రం ‘మాన్‌స్టర్’. మల్కాపురం శివకుమార్ నిర్మాత. ఈ సినిమా ఇప్పటికే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైన సంగతి తెలిసిందే. త్వరలో రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుంది.
రాజశేఖర్ (Raja Sekhar) కథానాయకుడిగా పవన్ సాదినేని తెరకెక్కిస్తున్న చిత్రం ‘మాన్‌స్టర్’ (Monster). మల్కాపురం శివకుమార్ నిర్మాత. ఈ సినిమా ఇప్పటికే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైన సంగతి తెలిసిందే. త్వరలో రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇందులో ఓ యువ కథానాయకుడి పాత్రకీ చోటుంది. ఇప్పుడా పాత్ర కోసం హీరో రాజ్‌తరుణ్‌ను (Raj Tarun) ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే ఆయన పాత్రేంటన్నది స్పష్టంగా తెలియకున్నా.. కథలో చాలా ప్రాధాన్యమున్న పాత్రని తెలిసింది. పోలీసులు, గ్యాంగ్‌స్టర్స్ మధ్య సాగే పోరాటం నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. మరి ఇందులో పోలీస్‌గా కనిపించేదెవరు? గ్యాంగ్‌స్టర్‌గా నటించేదెవరు? తెలియాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడక తప్పదు. ఈ సినిమాకి జిబ్రాన్ స్వరాలందిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
Summer: మండే వరకు ఎండలే.. ఏడు జిల్లాలకు హెచ్చరికలు
-
Crime News
Andhra News: సీఎం జగన్‌పై పోస్టులు పెట్టారని ప్రవాసాంధ్రుడి అరెస్టు
-
Crime News
Vijayawada: వేడినీళ్ల బకెట్లో పడి 8 నెలల శిశువు మృతి
-
India News
Nirmala Sitharaman: చిన్నారి మోములో చిరునవ్వు కోసం..
-
Ap-top-news News
Vande Bharat Express: 8.30 గంటల్లో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి.. వందేభారత్ టైమింగ్స్ ఇలా...
-
India News
Ramayanam: 530 పేజీల బంగారు రామాయణం!