పునీత్ కుటుంబసభ్యులను పరామర్శించిన రామ్ చరణ్

కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మృతి.. చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటుగా హీరో రామ్ చరణ్  వ్యాఖ్యానించారు.

Published : 03 Nov 2021 17:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మృతి.. చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటుగా హీరో రామ్ చరణ్  వ్యాఖ్యానించారు. బెంగళూరులో పునీత్ కుటుంబ సభ్యులను రామ్‌ చరణ్ పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పునీత్‌తో ఉన్న స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పు ఇక లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నానంటూ భావోద్వేగానికి గురయ్యారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని