
KGF2: కేజీయఫ్2లో యశ్ నటనను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా: రామ్‌చరణ్
ఇంటర్నెట్ డెస్క్: కన్నడ హీరో యశ్ నటించిన ‘కేజీయఫ్2’ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై అఖండ విజయం సాధించింది. ఈ సినిమాపై సినీ అభిమానులే కాదు ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా మెగా హీరో రామ్‌చరణ్ ఈ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఇన్స్టాగ్రామ్ వేదికగా ‘కేజీయఫ్2 సినిమా భారీ విజయాన్ని సాధించినందుకు టీమ్ అందరికీ అభినందనలు. ఈ సినిమాలో రాఖీభాయ్‌గా యశ్ అద్భుతంగా నటించాడు. ఆయన నటన చూశాక మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా, రావు రమేశ్ నటన అత్యద్భుతంగా ఉంది. అలాగే ఈ సినిమా కోసం పని చేసిన టెక్నిషియన్స్ అందరికీ అభినందనలు’ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
LAC: భారత సరిహద్దుల్లో బలపడిన డ్రాగన్ రెక్కలు..!
-
Politics News
Maharashtra: ఒక్కో ఎమ్మెల్యే రూ.50కోట్లకు అమ్ముడుపోయారు..
-
General News
అశ్వారావుపేటలో ఉద్రిక్తత.. రణరంగంగా మారిన గిరిజనల ‘ప్రగతిభవన్‌కు పాదయాత్ర’
-
Movies News
Chiranjeevi: చిరు మాటలకు రావురమేశ్ ఉద్వేగం.. వీడియో వైరల్
-
Sports News
Hardik Pandya: టీమ్ఇండియా టీ20 సారథిగా హార్దిక్ కొత్త రికార్డు
-
Movies News
Tollywood: టాలీవుడ్ ప్రోగ్రెస్ రిపోర్ట్.. ఆర్నెల్లలో హిట్ ఏది, ఫట్ ఏది?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- IND vs IRL: కూనపై అలవోకగా..
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- Chandrakant Pandit : చందునా.. మజాకా!
- Andhra News: సభాపతి ప్రసంగం.. వెలవెలబోయిన ప్రాంగణం
- Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
- చెరువు చేనైంది
- Dharmana Prasada Rao: పార్టీపై ఆధారపడి బతకొద్దు
- Road Accident: నుజ్జయిన కారులో గర్భిణి నరకయాతన
- Agnipath: అగ్నిపథ్‌కు దరఖాస్తుల వెల్లువ.. మూడు రోజుల్లోనే ఎన్ని వచ్చాయంటే..?