Rana: రానా... దుల్కర్... ఓ ద్విభాషా చిత్రం!
చాలా కాలం నుంచి మంచి స్నేహితులుగా ఉన్న హీరోలు రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ ఓ కొత్త సినిమా కోసం కలిసి పనిచేయబోతున్నట్లు తెలుస్తోంది.
చాలా కాలం నుంచి మంచి స్నేహితులుగా ఉన్న హీరోలు రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ ఓ కొత్త సినిమా కోసం కలిసి పనిచేయబోతున్నట్లు తెలుస్తోంది. తెలుగు-తమిళ భాషల్లో వస్తున్న ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ అయిన స్పిరిట్ మీడియా ద్వారా రానా నిర్మిస్తుండటం విశేషం. ఈ సినిమాలో సముద్రఖని కీలక పాత్ర పోషిస్తున్నారని సమాచారం. డి.రామానాయుడు పుట్టినరోజు సందర్భంగా జూన్ 6న ఈ చిత్ర విషయాలను అధికారికంగా ప్రకటించనున్నారట. ప్రస్తుతం దుల్కర్ నటిస్తున్న మలయాళ చిత్రం ‘కింగ్ ఆఫ్ కోత’ షూటింగ్ పూర్తి కాగానే ఈ కొత్త చిత్రం సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Modi: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పు
-
Asian Games 2023 : అట్టహాసంగా ఆసియా క్రీడలు ప్రారంభం.. ప్రధాని మోదీ స్పెషల్ ట్వీట్!
-
social look: అనుపమ ఉవాచ.. రష్మిక ఫస్ట్‌లుక్.. ఇంకా ఎన్నో ముచ్చట్లు..
-
IND vs AUS: ఆసీస్‌తో రెండో వన్డే.. శ్రేయస్ అయ్యర్‌కు ఇదేనా చివరి ఛాన్స్..?
-
iPhone: ఐఫోన్ డెలివరీ ఆలస్యం.. కోపంతో షాపు ఉద్యోగులనే చితకబాదారు
-
Defamation: కాంగ్రెస్ ఎంపీపై.. అస్సాం సీఎం సతీమణి రూ.10 కోట్లకు దావా!