Ranbir Kapoor: అలియా.. పప్పన్నం

‘‘అలియాతో జీవితం చాలా బాగుంది. ఈ సంవత్సరం చాలా గొప్పది. ఎందుకంటే నాకు అలియాతో పెళ్లయింది.

Updated : 25 Jun 2022 09:15 IST

‘‘అలియా(Aliabhatt)తో జీవితం చాలా బాగుంది. ఈ సంవత్సరం చాలా గొప్పది. ఎందుకంటే నాకు అలియాతో పెళ్లయింది. నా జీవితంలో జరిగిన అత్యంత సంతోషకర పరిణామం ఇది. ‘పెళ్లంటే ‘పప్పన్నం’ లాంటిది. జీవితానికి అది సరిపోదు. కీమా పావ్‌, తంగ్డీ కబాబ్‌, లాంటివి ఎన్నో ఉండాలి’ అని నా సినిమాల్లో చెప్పాను. కానీ వ్యక్తిగత అనుభవాల ప్రకారం నాకు ‘పప్పన్నమే’ చాలు. అలాంటి జీవితమే ఇష్టం. అలియాతో నా లైఫ్‌ బాగుంది. అంతకంటే ఇంకేమీ వద్దు’’ - ముంబయిలో జరిగిన ‘షంషేరా’(Shamshera) ట్రైలర్‌ విడుదల వేడుకలో రణ్‌బీర్‌ కపూర్‌(Ranbir Kapoor)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని