రంగ్‌దే రిలీజ్‌.. నితిన్‌ స్కెచ్‌ ఇదే!

నితిన్‌, కీర్తిసురేశ్‌ జంటగా నటిస్తున్న ‘రంగ్‌దే’ చిత్రం రిలీజ్‌కు సిద్ధమౌతోంది. ఈ క్రమంలోనే సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు అవసరమైన ప్రచార కార్యక్రమాల ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. మరి ఏ రోజు ఏ కార్యక్రమాన్ని చిత్రబృందం నిర్వహిస్తుందో

Updated : 18 Mar 2021 19:53 IST

హైదరాబాద్‌: నితిన్‌, కీర్తిసురేశ్‌ జంటగా నటిస్తున్న ‘రంగ్‌దే’ చిత్రం రిలీజ్‌కు సిద్ధమౌతోంది. ఈ క్రమంలోనే సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు అవసరమైన ప్రచార కార్యక్రమాల ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. మరి ఏ రోజు ఏ కార్యక్రమాన్ని చిత్రబృందం నిర్వహిస్తుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే. ఆ వీడియోలో నితిన్‌తో పాటు ఈ చిత్రంలో నటిస్తున్న అభినవ్‌గోమఠం, సుహాస్‌లు ‘రంగ్‌దే’ ప్రమోషన్‌ సంగతులేంటో తెలియక బాధపడుతుంటారు. వివరాలు తెలుసుకోవడానికి నితిన్‌కు ఫోన్‌ చేస్తే , ఏ రోజు ఏవేం చేస్తున్నారో తేదీలతో సహా చెప్తున్నాడు. మరి ఆ వివరాలేంటో వీడియో చూస్తేనే అర్థమౌతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని