- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Rashmika : ఈ ఫొటోలన్నీ తీసుకుని ఏం చేస్తారు? ఫ్యాన్స్ హార్ట్ గెలుచుకున్న రష్మిక
ముంబయి: తనని చూడటానికి వచ్చిన అభిమానుల పట్ల రష్మిక వ్యవహరించిన తీరు అందరితోనూ చప్పట్లు కొట్టేలా చేయిస్తోంది. ఫొటో దిగేందుకు వస్తోన్న అభిమానిని బౌన్సర్ అడ్డుకోవడంతో వదలమని చెబుతున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
తాజాగా ఓ చిత్ర షూటింగ్లో పాల్గొన్న రష్మికను చూడటానికి ఆమె అభిమానులు స్టూడియోకు వచ్చారు. చిత్రీకరణ పూర్తయిన తర్వాత వ్యానులోకి వెళ్తుండగా గేటు వద్దకు వచ్చి నిలబడ్డారు. అదే సమయంలో ఓ అభిమాని ఫొటో దిగేందుకు రష్మిక వద్దకు వచ్చే ప్రయత్నం చేయగా, అక్కడే ఉన్న బౌన్సర్లు అడ్డుకున్నారు. దీంతో వెంటనే స్పందించిన రష్మిక.. అతడిని వదలమని ఆదేశించారు. ఈ ఫొటోలన్నీ తీసుకుని ఏం చేస్తారు? అని అభిమానిని అడిగి అతడితో ఫొటో తీసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
రష్మిక తెలుగుతో పాటూ ఇతర భాష చిత్రాల్లోనూ నటిస్తున్నారు. విజయ్-వంశీ పైడిపల్లి కాంబినేషన్లో వస్తున్న సినిమాతో పాటు, సిద్ధార్థ్ మల్హోత్ర మిషన్ మజ్ను, అమితాబ్ ‘గుడ్ బై’, దుల్కర్సల్మాన్‘సీతా రామమ్’ అల్లు అర్జున్ ‘పుష్ప-2’చిత్రాల్లో నటిస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
India Corona: దిల్లీ, ముంబయిలో పెరుగుతోన్న కొత్త కేసులు..!
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 న్యూస్
-
Crime News
Hyderabad News: రూ.8 వేలిస్తే.. రూ.50 వేలు
-
Ap-top-news News
Tirumala: అనుచరుల కోసం గంటకుపైగా ఆలయంలోనే మంత్రి రోజా
-
Ap-top-news News
AB Venkateswara Rao: హైకోర్టు ఆదేశించినా జీతభత్యాలు ఇవ్వలేదు
-
Ts-top-news News
Rains: నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Puri Jagannadh: ఛార్మితో రిలేషన్‌షిప్‌పై పెదవి విప్పిన పూరి జగన్నాథ్
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (19/08/2022)
- Sanna Marin: మరో వివాదంలో ఫిన్లాండ్ ప్రధాని.. డ్యాన్స్ వీడియో వైరల్!
- Chahal-Dhanashree: విడాకుల రూమర్లపై స్పందించిన యుజువేంద్ర చాహల్
- Punjab: ₹150 కోట్ల స్కాం.. 11వేలకు పైగా యంత్రాలు మాయం!
- Trump: ట్రంప్ పర్యటనకు కేంద్రం ఎంత ఖర్చు చేసిందో తెలుసా?
- Arjun kapoor: అర్జున్.. ప్రజల్ని బెదిరించకు..నటనపై దృష్టి పెట్టు: భాజపా మంత్రి సలహా
- Subramanian Swamy: భాజపాలో ఎన్నికల్లేవ్.. అంతా ‘మోదీ’ ఆమోదంతోనే..!
- Noise Smartwatch: ఫోన్ కాలింగ్, హెల్త్ సూట్ ఫీచర్లతో నాయిస్ కొత్త స్మార్ట్‌వాచ్
- Dengue: మీ పిల్లలకు డెంగీ జ్వరమా..? ఆందోళన అసలే వద్దు..!