RGV: ‘ప్రేమకు ఆ భేదం లేదు’

దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తాజా చిత్రం ‘మా ఇష్టం (డేంజరస్‌)’. నైనా గంగూలీ, అప్సర రాణి ప్రధాన పాత్రల్లో నటించారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాత. ‘‘ప్రేమకు లింగ భేదం లేదని లెస్బియన్‌ల

Updated : 04 May 2022 13:47 IST

దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తాజా చిత్రం ‘మా ఇష్టం (డేంజరస్‌)’. నైనా గంగూలీ, అప్సర రాణి ప్రధాన పాత్రల్లో నటించారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాత. ‘‘ప్రేమకు లింగ భేదం లేదని లెస్బియన్‌ల మధ్య ప్రేమ  కథని ఆర్జీవీ చెబుతున్నార’’ని చిత్రబృందం తెలిపింది. మే 6న ఇది విడుదల కానుంది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లోని   అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో ఆర్జీవీ అభిమానులు, విద్యార్థులతో చిత్రబృందం ముచ్చటించింది. పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని