Rakesh - Sujatha: ‘జబర్దస్త్’గా రాకింగ్ రాకేశ్- సుజాత నిశ్చితార్థం.. తారల సందడి
నటులు రాకింగ్ రాకేశ్ (Rakesh), సుజాత (Sujatha)ల నిశ్చితార్థం వైభవంగా జరిగింది. పలువురు తారలు హాజరై ఆ జంటను ఆశీర్వదించారు.
హైదరాబాద్: ‘జబర్దస్త్’ కమెడియన్ రాకింగ్ రాకేశ్ (Rocking Rakesh), నటి జోర్దార్ సుజాత (Sujatha) త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం వారి నిశ్చితార్థం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ మంత్రి రోజాతోపాటు యాంకర్ అనసూయ, యాంకర్ రవి, గెటప్ శ్రీను, అదిరే అభి సహా పలువురు తారలు హాజరై సందడి చేశారు. దానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
కొంతకాలంగా బుల్లి తెరపై సందడి చేస్తోన్న ఈ ప్రేమ జంట తాము ఒక్కటి కాబోతున్నట్టు గతేడాదే చెప్పారు. ఈ ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించినట్టు సుజాత ఇటీవల తన యూట్యూబ్‌లో తెలిపింది. ఓ టీవీ ఛానల్లో యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుజాత ‘బిగ్‌బాస్’ షోలో కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
రాహుల్.. నేటి కాలపు మీర్ జాఫర్!.. భాజపా నేత సంబిత్ పాత్ర విమర్శ
-
India News
వాహ్.. బేటా!.. తాజ్ చూపించి తల్లి కోరిక తీర్చిన తనయుడు
-
Ts-top-news News
తూచింది 51 కేజీలు.. వచ్చింది 27 కేజీలు.. ఆర్టీసీ కార్గో నిర్వాకం
-
Crime News
క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి
-
India News
Kejriwal: దిల్లీని గెలవాలనుకుంటే..! మోదీకి కేజ్రీవాల్ ఇచ్చిన సలహా
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (22/03/2023)