
RRR: ‘ఆర్ఆర్ఆర్’.. బీజీఎం వింటారా!
ఇంటర్నెట్ డెస్క్: కొన్ని చిత్రాలకు నేపథ్య సంగీతం ఆయువు పట్టుగా నిలుస్తుంది. అలాంటి సినిమాల్లో ‘ఆర్ఆర్ఆర్’ ఒకటి. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ ప్రాజెక్టుకు ఎం. ఎం. కీరవాణి అందించిన సంగీతం, నేపథ్య సంగీతం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. సన్నివేశానికి తగ్గ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చి సినిమాను రక్తి కట్టించారాయన. ‘ఈ సూపర్‌హిట్ చిత్రంలోని పాటలనైతే మళ్లీ మళ్లీ వినగలంగానీ బీజీఎం (బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్) ఎలా?’ అనుకునే వారికి ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర బృందం సర్ప్రైజ్ అందించింది. కొన్ని సీన్లకు సంబంధించిన నేపథ్య సంగీతాన్ని తాజాగా విడుదల చేసింది. రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా. ఆలస్యమెందుకు ‘ఆర్ఆర్ఆర్’ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టండి...
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
Hyderabad News: రోజూ ‘బయోమెట్రిక్’ వేసి వెళ్తే నెలకు రూ. 15 వేలు!
-
Ap-top-news News
Raghurama: రఘురామ ఇంట్లోకి ప్రవేశించే యత్నంలో దొరికిపోయిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్!
-
Ap-top-news News
Andhra News: కలెక్టరమ్మా... కాలువల మధ్య ఇళ్లు కట్టలేమమ్మా!
-
Crime News
Hyderabad News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ హత్యకు రూ.4.50 లక్షల సుపారీ!
-
General News
Heavy Rains: తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (05/07/22)
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- IND vs ENG : మొత్తం మారిపోయింది
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!
- Kaali: ‘కాళీ’ డాక్యుమెంటరీ పోస్టర్ వివాదాస్పదం.. దర్శకురాలిపై మండిపడుతోన్న నెటిజన్లు
- Viral video: రియల్ హీరో.. కరెంటు షాక్‌తో విలవిల్లాడుతున్న ఆవును రక్షించిన యువకుడు
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (05/07/22)
- America: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి
- ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తే ఆత్మహత్యలే
- అప్పుల కుప్పతో లంక తిప్పలు