
Samantha: ‘యశోద’.. ఉత్కంఠగా సమంత ఫస్ట్ గ్లింప్స్
హైదరాబాద్: అగ్రకథానాయిక సమంత నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం ‘యశోద’. దర్శకద్వయం హరి-హరీష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘యశోద’ ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే విధంగా యాక్షన్ నేపథ్యంలో సాగే పవర్ఫుల్ కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకొంది. కాగా, తాజాగా ఈసినిమా నుంచి సమంత రోల్‌ని అందరికీ పరిచయం చేస్తూ ‘యశోద’ ఫస్ట్ గ్లింప్స్‌ని చిత్రబృందం షేర్ చేసింది. ఇందులో సామ్.. ఏదో ప్రమాదంలో ఉన్నట్లు చూపించారు. మరి సమంతకు ఎదురైన ప్రమాదం? దాన్ని ఆమె ఎలా ఎదుర్కొంది? ఇలాంటి ప్రశ్నలకు త్వరలో సమాధానం దొరకనుంది. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్‌రాజ్.. తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Maharashtra Crisis: క్యాన్సర్ ఉన్నా.. శివసేన నన్ను పట్టించుకోలేదు: రెబల్ ఎమ్మెల్యే భావోద్వేగం
-
General News
fallopian tubes: అండవాహికలు మూసుకుపోతే ఏం జరుగుతుందో తెలుసా..?
-
India News
Corona: కరోనాపై సీఎం ఉద్ధవ్ సమీక్ష.. రైళ్లలో మాస్క్ మళ్లీ తప్పనిసరి చేస్తారా?
-
World News
Pakistan: పాక్‌లో తీవ్ర పేపర్ కొరత.. విద్యార్థుల పుస్తకాలు ముద్రించలేమని ప్రకటన
-
World News
US: అబార్షన్ హక్కుపై అమెరికా సుప్రీం సంచలన తీర్పు
-
Viral-videos News
చేత్తో నెడితేనే నిర్మాణాలు నేలమట్టం.. వైరల్‌గా మారిన యూపీ ఎమ్మెల్యే వీడియో!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- US: అబార్షన్ హక్కుపై అమెరికా సుప్రీం సంచలన తీర్పు
- Google Play Store: ఫోన్లో ఈ ఐదు యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేసుకోండి!
- 50 States: ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు.. కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు
- Triglycerides: ట్రైగ్లిజరైడ్ కొవ్వును కరిగించేదెలా అని చింతించొద్దు
- Maharashtra: హోటల్ నుంచి పారిపోయి వచ్చా.. శివసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
- Covid Endemic: కరోనా మహమ్మారి ఎండెమిక్ దశకు వచ్చినట్లేనా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే
- చేత్తో నెడితేనే నిర్మాణాలు నేలమట్టం.. వైరల్‌గా మారిన యూపీ ఎమ్మెల్యే వీడియో!
- Pawan kalyan: బాలినేనీ.. మీ అనుచరులకు ఇది పద్ధతి కాదని చెప్పండి: పవన్ కల్యాణ్
- Social Look: నయన్- విఘ్నేశ్‌ల ప్రేమ ‘క్లిక్’.. వేదిక పంచ్!
- Maharashtra Crisis: ఏ జాతీయ పార్టీ మాతో టచ్‌లో లేదు: ఏక్నాథ్ శిందే ‘యూ టర్న్’!