Sarath Babu: శరత్‌బాబు గురించి ఆసక్తికర విశేషాలు.. ‘వెండితెర వేల్పులు’

శరత్‌కాల చంద్రుడిలా సమ్మోహనుడు.. సగటు చిత్రాల కథానాయకుడు.. విలక్షణత, విశిష్టతల కలబోసిన నటుడు.. ఆయనే ఆమదాల వలస

Published : 08 Dec 2021 01:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: శరత్కాల చంద్రుడిలా సమ్మోహనుడు.. సగటు చిత్రాల కథానాయకుడు.. విలక్షణత, విశిష్టతల కలబోసిన నటుడు.. ఆయనే ఆమదాలవలస అందగాడు శరత్‌బాబు. తెలుగు, తమిళ భాషల్లో కథానాయకుడిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా తనదైన ముద్రవేశారు. ‘రామ రాజ్యం’ చిత్రంతో వెండితెరకు పరిచమైన ఆయన దాదాపు 200లకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. శరత్‌బాబు నటించిన సినిమాలు, అందులోని పాత్రలే కాకుండా మరిన్ని ఆసక్తికర విశేషాలతో మీ ముందుకు వస్తోంది ఈ వారం ‘వెండితెర వేల్పులు’. ఈటీవీ వార్తా ఛానెళ్లలో ఆదివారం ఉదయం 10.30గంటలకు, సాయంత్రం 6.30లకు ప్రసారం కానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని