Sarkaru Vaari Paata: మ.. మమ.. మహేశా... సూపర్‌ మాస్‌ సాంగ్‌ వచ్చేసింది!

‘మ.. మమ.. మహేశా... ము.. ము.. ముస్తాబయి ఇట్టా వచ్చేశా అంటోంది కీర్తి సురేశ్‌. మహేశ్‌బాబు కథానాయకుడిగా పరశురామ్‌

Published : 07 May 2022 20:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘మ.. మమ.. మహేశా... ము.. ము.. ముస్తాబయి ఇట్టా వచ్చేశా అంటోంది కీర్తి సురేశ్‌. మహేశ్‌బాబు కథానాయకుడిగా పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారువారి పాట’. ఇందులోని ‘మ.. మమ.. మహేశా’ అంటూ సాగే మాస్‌ సాంగ్‌ లిరికల్‌ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. తమన్‌ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు అనంతశ్రీరామ్‌ సాహిత్యం అందించారు. శ్రీకృష్ణ, జనితా గాంధీ ఆలపించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని