Sarkaru Vaari Paata: ‘సర్కారువారి పాట’ అద్దె చెల్లించకుండా చూడొచ్చు!
హైదరాబాద్: మహేశ్‌బాబు(Mahesh babu) అభిమానులకు శుభవార్త. ఆయన కథానాయకుడిగా పరశురామ్ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సర్కారు వారి పాట’(Sarkaru Vaari Paata). కీర్తిసురేశ్ కథానాయిక. మే 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం అద్దె ప్రాతిపదికన అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. రూ.199 చెల్లించి సినిమాను చూడొచ్చు. కాగా, జూన్ 23వ తేదీ నుంచి ఆ అద్దె కూడా చెల్లించకుండా అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్లు ఉచితంగా ఈ సినిమాను చూడొచ్చు. ఈ విషయాన్ని ప్రైమ్ వీడియో తాజాగా ప్రకటించింది. గత కొంతకాలంగా కొత్త సినిమాలను అమెజాన్ ప్రైమ్ తొలుత అద్దె ప్రాతిపదికన అందుబాటులో ఉంచుతోంది. ఆ తర్వాత సబ్‌స్క్రైబర్లు ఉచితంగా చూసే వెసులుబాటును కల్పిస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Rajinikanth: రాజకీయాల్లోకి వస్తారా? రజనీకాంత్ సమాధానమేంటంటే..?
-
Crime News
Crime news: వాటర్ బాటిల్ కోసం వివాదం.. వ్యక్తిని రైళ్లోనుంచి తోసేసిన సిబ్బంది!
-
General News
Telangana News: కానిస్టేబుల్ రాత పరీక్ష తేదీ మార్పు
-
Movies News
Thirteen Lives review: రివ్యూ: థర్టీన్ లైవ్స్
-
General News
Telangana news: యువత చదువుతో పాటు వారి చరిత్ర తెలుసుకోవాలి: తమిళి సై
-
India News
Venkaiah Naidu: ఆ రోజు నా కళ్లలో నీళ్లు తిరిగాయి: వెంకయ్యనాయుడు భావోద్వేగ ప్రసంగం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (08-08-2022)
- Rohit Sharma : అది నిజంగా అద్భుతం.. ఎందుకంటే..? : రోహిత్ శర్మ
- Kidnaping: ఏడేళ్ల వయసులో కిడ్నాప్.. ఆపై ట్విస్ట్.. చివరకు 16 ఏళ్లకు ఇంటికి!
- Hyderabad News: కారు డ్రైవర్‌పై 20 మంది దాడి.. కాళ్లమీద పడినా కనికరించలే!
- China: చైనా విన్యాసాలు భస్మాసుర హస్తమే..!
- Taapsee: నా శృంగార జీవితం అంత ఆసక్తికరంగా లేదు: తాప్సి
- Crime news: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
- Weather Report: నేడు, రేపు కుంభవృష్టికి అవకాశం
- IND vs WI: విండీస్ చిత్తు చిత్తు.. ఐదో టీ20లో భారత్ ఘన విజయం
- Allu Arjun: కల్యాణ్‌రామ్ అంటే నాకెంతో గౌరవం: అల్లు అర్జున్