
Sarkaru Vaari Paata: మహేశ్ అభిమానులకు ‘సర్కారు వారి..’ మరో సర్‌ప్రైజ్
ఇంటర్నెట్ డెస్క్: ఎప్పుడెప్పుడా అని మహేశ్‌బాబు అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘సర్కారు వారి పాట’ గురువారం విడుదలై, సందడి చేస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రానికి విశేష స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఇప్పటికే ఓ కామెడీ సీన్ ప్రోమోను పంచుకోగా తాజాగా ‘టైటిల్ ర్యాప్’ పాటను విడుదల చేసింది. ‘చూడు చూడు దొర వేట మొదలు.. వాడిపోయే వీరి కట్టుకథలు’ అంటూ ప్రారంభమయ్యే ఈ ర్యాప్‌ను మహా రచించారు. శ్రావణ భార్గవి, మహా ఆలపించారు. ఈ చిత్రానికి తమన్ ఏ స్థాయిలో సంగీతం అందించారో తెలిసిందే. బ్యాంకింగ్ వ్యవస్థ, ఈఎంఐల నేపథ్యంలో సాగే ఈ కథను పరశురామ్ తెరకెక్కించారు. మహేశ్‌తోపాటు కథానాయిక కీర్తి సురేశ్‌ను చాలా కొత్తగా చూపించారంటూ అభిమానులు పరశురామ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Modern Love Hyderabad: సరికొత్త ప్రేమకథలు ‘మోడ్రన్ లవ్ హైదరాబాద్’
-
General News
Tamilisai and KCR: రాజ్‌భవన్‌కు కేసీఆర్.. గవర్నర్, సీఎంల మధ్య చిరునవ్వులు
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Sports News
IND vs ENG: టీమ్‌ఇండియాతోనూ ఇదే దూకుడుతో ఆడతాం: బెన్ స్టోక్స్
-
Politics News
ధర్మవరంలో ఉద్రిక్తత.. భాజపా నేతలపై కర్రలతో వైకాపా వర్గీయుల దాడి
-
World News
china: బీజింగ్, షాంఘైల్లో జీరో కొవిడ్ లక్ష్యం సాధించిన చైనా
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- TS Inter Results 2022: తెలంగాణ ఇంటర్ ఫలితాలు
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (28/06/2022)
- ఫలించిన ఎనిమిదేళ్ల తల్లి నిరీక్షణ: ‘ఈటీవీ’లో శ్రీదేవి డ్రామా కంపెనీ చూసి.. కుమార్తెను గుర్తించి..
- నాకు మంచి భార్య కావాలి!
- ఆవిష్కరణలకు అందలం
- ఔరా... అనేల
- IND vs ENG: బుమ్రాకు అరుదైన అవకాశం?
- Ts Inter results 2022: ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. క్లిక్ చేసి రిజల్ట్ చూసుకోండి..
- Usa: అమెరికాలో వలస విషాదం : ఒకే ట్రక్కులో 40కి పైగా మృతదేహాలు..!
- TS INTER RESULTS 2022: మరికాసేపట్లో ఇంటర్ రిజల్ట్స్.. ఫలితాలు ఈనాడు.నెట్‌లో చూడొచ్చు