Sarkaru Vaari Paata: సర్కారు.. అభిమానం రికవరు

మహేష్‌బాబు కథానాయకుడిగా తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ సందడి షురూ అయ్యింది. వచ్చే వారంలో ట్రైలర్‌ని విడుదల చేయనున్నట్టు సమాచారం. మే 12న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్రానికి పరశురామ్‌...

Updated : 27 Apr 2022 11:07 IST

హేష్‌బాబు కథానాయకుడిగా తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ సందడి షురూ అయ్యింది. వచ్చే వారంలో ట్రైలర్‌ని విడుదల చేయనున్నట్టు సమాచారం. మే 12న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్రానికి పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలోని కళావతి పాట వేగంగా 150 మిలియన్ల వ్యూస్‌ని సొంతం చేసుకుని సరికొత్త రికార్డ్‌ని సృష్టించినట్టు సినీ వర్గాలు తెలిపాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని