
‘సత్యమేవ జయతే 2’ విడుదల వాయిదా
ముంబయి: జాన్ అబ్రహాం, దివ్య ఖోస్ల కుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సత్యమేవ జయతే 2’. మిలప్ ఝవేరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర విడుదలని వాయిదా వేస్తున్నట్టు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ‘ప్రస్తుత పరిస్థితుల్లో భద్రతని మించింది ఏదీ లేదు. మన సినిమా సత్యమేవ జయతే 2 అనుకున్న రోజున కాకుండా మరో తేదీన వస్తుంది. మాస్క్ ధరించండి. మనకి మనం సురక్షితంగా ఉంటూ మనల్ని ప్రేమించే వారిని సురక్షితంగా ఉంచేందుకు ప్రయత్నిద్దాం. జై హింద్’ అని పేర్కొంది. టీ- సిరీస్, ఎమ్మీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్, నిఖిల్ అడ్వాణి నిర్మిస్తున్న ఈ చిత్రం మే 13న విడుదల కావాల్సి ఉంది. గతంలో వచ్చిన ‘సత్యమేవ జయతే’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Bumrah : బుమ్రాకు టెస్టు క్రికెట్ చాలా తేలికగా అనిపిస్తోంది : అజిత్ అగార్కర్
-
General News
Hyderabad News: ముందైనా వెళ్లండి.. తర్వాతైనా రండి: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
-
India News
India Corona: దేశంలో 1.11 లక్షలకు చేరిన యాక్టివ్ కేసులు
-
World News
Israel: హెజ్బొల్లా డ్రోన్లను కూల్చిన ఇజ్రాయెల్..!
-
Sports News
Jadeja-Anderson : 2014 ఘటన తర్వాత అండర్సన్‌కు ఇప్పుడు జ్ఞానోదయమైంది: జడేజా
-
Business News
Crypto crash: క్రిప్టో క్రాష్.. ఇంకా ఎంత దూరం?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జులై 03 - 09 )
- IND vs ENG : ఇటు బుమ్రా.. అటు వరుణుడు
- RaviShastri: బుమ్రా బ్యాటింగ్‌కు రవిశాస్త్రి ఫిదా.. బీసీసీఐ ప్రత్యేక వీడియో..!
- Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి
- Rent: భర్తను అద్దెకు ఇస్తున్న మహిళ.. రెంట్ ఎంతో తెలుసా?
- ఇంతందం.. ఏమిటీ రహస్యం?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (03-07-2022)
- CM KCR: తెలంగాణపై కన్నేస్తే.. దిల్లీలో గద్దె దించుతాం!
- IND vs ENG: ముగిసిన రెండో రోజు ఆట.. టీమ్ఇండియాదే పైచేయి
- Samantha: కరణ్.. అన్‌హ్యాపీ మ్యారేజ్‌కి మీరే కారణం: సమంత