Save the tigers: ‘సేవ్‌ ది టైగర్స్‌’: ఈ వీడియోలు చూస్తే నవ్వకుండా ఉండలేరు

ప్రియదర్శి, చైతన్యకృష్ణ, అభినవ్‌ గోమఠం కీలక పాత్రల్లో తెరకెక్కిన కామెడీ వెబ్‌సిరీస్‌ ‘సేవ్‌ ది టైగర్స్‌’ (Save the tigers).

Published : 08 May 2023 19:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రియదర్శి, చైతన్యకృష్ణ, అభినవ్‌ గోమఠం కీలక పాత్రల్లో తెరకెక్కిన కామెడీ వెబ్‌సిరీస్‌ ‘సేవ్‌ ది టైగర్స్‌’ (Save the tigers). ఇటీవల డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా విడుదలైన ఈ సిరీస్‌ యువతనే కాదు, కుటుంబ ప్రేక్షకులను అలరిస్తోంది. నిత్య జీవితంలో భార్య-భర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలనే సరదాగా తెరపై చూపించారు మేకర్స్‌. ఈ నేపథ్యంలో ఇందులోని కొన్ని హాస్య సన్నివేశాలను డిస్నీ+హాట్‌స్టార్‌ యూట్యూబ్‌ వేదికగా పంచుకుంది. ముఖ్యంగా వేణు, రోహిణిలకు సంబంధించిన సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తున్నాయి.

‘సేవ్‌ ది టైగర్స్‌’ రివ్యూ కోసం క్లిక్‌ చేయండి





Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని