- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Shamshera: బాహుబలి, కేజీఎఫ్‌లను తలపించేలా ‘షంషేరా’ ట్రైలర్!
ద్విపాత్రాభినయంతో అదరగొట్టిన రణ్‌బీర్‌కపూర్
ఇంటర్నెట్ డెస్క్: ‘‘స్వాతంత్ర్యం ఊరికే రాదు. పోరాడి సాధించుకోవాలం’’టూ దూసుకువస్తున్నాడు రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor). ఆయన ద్విపాత్రాభినయంలో నటించిన ‘షంషేరా’ (Shamshera) ట్రైలర్‌ని శుక్రవారం ఉదయం చిత్రబృందం విడుదల చేసింది. ఓ వైపు యోధుడిగా, మరోవైపు దొంగగా రణ్‌బీర్ నటన ఆకట్టుకునేలా ఉంది. ప్రతినాయకుడిగా సంజయ్ దత్(Sanjay Dutt) ఆహార్యం, సంభాషణలు ప్రేక్షకుల్ని మెప్పించేలా సాగాయి. కళ్లు చెదిరే పోరాట దృశ్యాలు, పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. చారిత్రక కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కరణ్ మల్హోత్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా దీన్ని నిర్మించారు. వాణీకపూర్(Vaani Kapoor) కథానాయిక. జులై 22న ఈ సినిమా విడుదల కానుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
FIFA: ఫుట్‌బాల్ సమాఖ్యపై నిషేధం.. తాష్కెంట్లో చిక్కుకుపోయిన 23సభ్యుల మహిళల బృందం
-
Crime News
Crime news: ‘టీ’లో విషం కలిపి ముగ్గురు పిల్లలను హత్యచేసిన తల్లి
-
General News
Health tips: ఆరు రుచులతో ఆరోగ్యం.. ఈ విశేషాలు మీకు తెలుసా?
-
Politics News
Bihar: అరెస్టు వారెంటున్న నేత.. న్యాయశాఖ మంత్రిగా ప్రమాణం..!
-
Sports News
DK : ఆయన ఓటమిని అస్సలు తట్టుకోలేడు.. సహనం తక్కువే.. కానీ!
-
Movies News
Shyam Singha Roy: ఆస్కార్ నామినేషన్ల పరిశీలన రేసులో ‘శ్యామ్ సింగరాయ్’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- స్తంభనలోపాన్ని కట్టేయండి
- Hrithik Roshan: హృతిక్! ముందు నీ సినిమా సంగతి చూసుకో..
- Hyderabad News: అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్వేర్ ఇంజినీరు మృతి
- Pak PM: ఆసియా టైగర్ అవుతామనుకున్నాం.. కానీ, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాం
- TSRTC: హైదరాబాద్‌లో ఇకపై ఆ రెండు గంటలూ ఉచిత ప్రయాణం..
- Noida Twin Towers: అమాంతం నీరు కిందికి దుమికినట్లు.. భవనాలు కుప్పకూలుతాయి..!
- S Jaishankar: కుమారుడితో రెస్టారెంట్‌కు కేంద్రమంత్రి.. తర్వాత ఏం జరిగిందంటే..?
- NTR: ‘మహానటి’లో ఎన్టీఆర్ పాత్రకు జూనియర్‌ను ఎందుకు తీసుకోలేదో రివీల్ చేసిన అశ్వనీదత్
- Naga Chaitanya: ఆ నటి అంటే నాకెంతో ఇష్టం: నాగచైతన్య
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (17/08/2022)