Shivani Rajasekhar: వివాహం.. అహం... ఓ చిత్రం

రాహుల్‌ విజయ్‌, శివానీ రాజశేఖర్‌ జోడీ కట్టారు. ఆ ఇద్దరూ నాయకానాయికలుగా మణికాంత్‌ గెల్లి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఎటర్నిటీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది. ‘తెల్లవారితే గురువారం’ చిత్రాన్ని తెరకెక్కించిన మణికాంత్‌ గెల్లినే దీనికి దర్శకుడు.

Updated : 30 Jun 2022 08:05 IST

రాహుల్‌ విజయ్‌ (Rahul Vijay), శివానీ రాజశేఖర్‌ (Shivani Rajasekhar) జోడీ కట్టారు. ఆ ఇద్దరూ నాయకానాయికలుగా మణికాంత్‌ గెల్లి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఎటర్నిటీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది. ‘తెల్లవారితే గురువారం’ చిత్రాన్ని తెరకెక్కించిన మణికాంత్‌ గెల్లినే దీనికి దర్శకుడు. పెళ్లి నేపథ్యంతోపాటు, పెళ్లైన జంట మధ్య అహం ప్రధానంగా సాగే కథతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. కల్యాణి మాలిక్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. సినిమా పేరుని, ఫస్ట్‌లుక్‌ని త్వరలోనే విడుదల చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని