Shraddha Das: అనసూయ వివాదం.. నన్నూ ట్రోల్ చేయడంలో అర్థం లేదు: శ్రద్ధా దాస్
గడిచిన రెండు రోజుల నుంచి ట్విటర్లో ఎవరి టైమ్ లైన్ చూసినా అనసూయ (Anasuya) ట్వీట్సే కనిపిస్తున్నాయి...
హైదరాబాద్: రెండ్రోజుల నుంచి ట్విటర్లో ఎవరి టైమ్ లైన్ చూసినా అనసూయ (Anasuya) ట్వీట్సే కనిపిస్తున్నాయి. తనతోపాటు తన కుటుంబంపైనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తోన్న నెటిజన్ల ట్వీట్లని ఆమె రీట్వీట్ చేయడమే కాకుండా.. వారికి గట్టి సమాధానమిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనసూయకు మద్దతుగా ట్వీట్ చేసిన నటి శ్రద్ధా దాస్‌పైనా (Shraddha Das) కొంతమంది ట్విటర్ యూజర్లు గుర్రుగా ఉన్నారు. ఆమెనీ ట్రోల్ చేస్తున్నారు. దీంతో హేటర్స్‌ని ఉద్దేశిస్తూ శ్రద్ధా ఓ ట్వీట్ పెట్టారు.
‘‘నన్ను దూషిస్తూ మీ సమయాన్ని, శక్తిని దుర్వినియోగం చేసుకుంటున్నారు. నన్ను తిడుతూ మీరు పెట్టిన ట్వీట్లన్నింటినీ డిలీట్ చేస్తా. అలాగే మీ ఖాతాని బ్లాక్ చేస్తా. అనసూయ లుక్స్‌ని పొగిడినందుకు నన్ను ట్రోల్ చేయడంలో అర్థం లేదు’’ అని ఆమె రాసుకొచ్చారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘అనసూయ ఏం చేస్తుందో మీకు అర్థం కావడం లేదు. సుమారు ఐదేళ్ల తర్వాత ఆమె ఒక విషయాన్ని వివాదంగా మారుస్తున్నారు. అలాంటి ఆమెని ఫెమినిజం పేరుతో తెలివి తక్కువగా మీరు సపోర్ట్ చేస్తున్నారు’’ అని పేర్కొన్నాడు
తనను ‘ఆంటీ’ అంటూ పెట్టిన ఓ ట్వీట్‌పై శుక్రవారం అనసూయ స్పందిస్తూ.. ‘మీ ఎవ్వరికీ నేను ఆంటీని కాదు. 25 ఏళ్ల పైబడి.. పిల్లలు ఉంటే ఆంటీ అనేస్తారా? మరి మగవాళ్లకూ అదే వర్తిస్తుందా? ఇండస్ట్రీలో 25 ఏళ్లు పైబడిన నటులందర్నీ అలాగే పిలవచ్చా?’ అని కౌంటర్ విసిరింది. అను పెట్టిన ట్వీట్‌కు శ్రద్ధా దాస్ సపోర్ట్ చేస్తూ.. ‘‘మీ వయసులో సగం వయసున్న అమ్మాయిలకంటే, మీకంటే పెద్ద వయసున్న అంకుల్స్ కన్నా మీరే అందంగా కనిపిస్తారు. అది నేను చెప్పగలను. నేను మీకు అభిమానిని’’ అని పేర్కొంది.
వివాదం ఎలా మొదలైందంటే..
గురువారం మధ్యాహ్నం అనసూయ చేసిన ఓ ట్వీట్ వివాదానికి బీజం వేసినట్లు అయ్యింది. ‘అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కానీ, రావటం మాత్రం పక్కా!!’ అని ఆమె పెట్టిన ట్వీట్‌పై ఓ హీరో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అభిమాన హీరోని ఉద్దేశించే ఆమె ట్వీట్ చేసిందంటూ మండిపడ్డారు. ఈ మేరకు అనసూయకు వ్యతిరేకంగా వరుస పోస్టులు పెట్టారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అను.. హేటర్స్‌కు ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. తననీ.. తన కుటుంబాన్నీ ఆన్లైన్ వేదికగా వేధిస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. తనని వేధిస్తూ పెడుతోన్న ట్వీట్స్ అన్నింటినీ రీట్వీట్ చేస్తానన్నారు. #SayNOtoOnlineAbuse అనే ట్యాగ్‌ని జత చేస్తూ ఆమె ట్విటర్లో అందరికీ సమాధానాలిస్తున్నారు. ఈ క్రమంలోనే అనసూయకు శ్రద్ధా దాస్ సపోర్ట్‌గా నిలిచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రజనీ 171 టైటిల్ అనౌన్స్మెంట్.. లోకేశ్ కనగరాజ్ కామెంట్స్ వైరల్
రజనీకాంత్ - లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిందే. త్వరలో ఇది పట్టాలెక్కనుంది. -
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో ‘సూర్య44’.. అధికారికంగా ప్రకటించిన హీరో
ప్రముఖ కథానాయకుడు సూర్య తన 44వ చిత్రాన్ని సోషల్‌మీడియా వేదికగా ప్రకటించారు. -
21 ఏళ్ల తర్వాత అదే రోజున వస్తున్నాం: ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్‌పై దిల్‌రాజు
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) పరశురామ్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. -
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడారు. ఆయన హీరోగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రికార్డు సృష్టించిన మలయాళ చిత్రం.. తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్
మలయాళ హిట్ చిత్రం ‘మంజుమ్మల్ బాయ్స్’ తెలుగులో విడుదల కానుంది. ఎప్పుడంటే? -
RC17: రామ్ చరణ్-సుకుమార్ సినిమాలో అదే హైలైట్: రాజమౌళి
రామ్ చరణ్-సుకుమార్ సినిమాపై రాజమౌళి కామెంట్స్ వీడియో వైరల్‌గా మారింది. ఓ సన్నివేశం గురించి ఆయన దానిలో వివరించారు. -
RC17: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మరోసారి రిపీట్ కానున్న హిట్ కాంబో
రామ్ చరణ్ కొత్త చిత్రం ప్రకటించారు. స్టార్ దర్శకుడితో కలిసి మరో ప్రాజెక్టుకు (#RC17) శ్రీకారం చుట్టారు. -
priyadarshi: ప్రియదర్శి- ఇంద్రగంటి కొత్త సినిమా ప్రారంభం
ప్రియదర్శి కొత్త సినిమా సోమవారం ప్రారంభమైంది. -
Kamal Haasan: మూడు చిత్రాల అప్డేట్స్ ఇచ్చిన కమల్ హాసన్.. ‘కల్కి’ గురించి ఏమన్నారంటే!
తాను నటిస్తోన్న సినిమాల అప్డేట్లను కమల్ హాసన్ పంచుకున్నారు. -
upcoming movies: ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
upcoming movies: మార్చి ఆఖరి వారంలో అటు థియేటర్లో పాటు, ఇటు ఓటీటీలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి చిత్రాలు సిద్ధమవుతున్నాయి. -
War 2: వార్2లో కంపోజర్ ప్రీతమ్ భాగం కానున్నారా?
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తోన్న చిత్రానికి ప్రీతమ్ సంగీతం అందించనున్నట్లు సమాచారం. -
Double Ismart Movie Update: ‘డబుల్ ఇస్మార్ట్’ రిలీజ్‌పై రామ్ కామెంట్స్.. ఏమన్నారంటే!
‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) రిలీజ్ డేట్‌పై రామ్ కామెంట్ చేశారు. -
Kalki 2898AD: ‘కల్కి 2898 ఏడీ’.. స్వప్నదత్ ఆసక్తికర కామెంట్స్
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’పై నిర్మాత స్వప్న ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
Devara: ‘దేవర’లో మరాఠీ బ్యూటీ.. తన పాత్ర ఏంటో చెప్పేసిన నటి!
ఎన్టీఆర్ సరసన నటిస్తున్నట్లు మరాఠీ బ్యూటీ శ్రుతి వెల్లడించారు. -
SSMB29: మహేశ్-రాజమౌళి సినిమాపై అంచనాలు పెంచేసిన కార్తికేయ.. ఏమన్నారంటే!
రాజమౌళి-మహేశ్ సినిమాపై ఎస్ఎస్ కార్తికేయ కామెంట్ చేశారు. -
Shiva Rajkumar: ఇది మరో స్థాయిలో ఉంటుంది: రామ్ చరణ్ చిత్రంపై శివ రాజ్‌కుమార్
హీరో రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబుపై కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ ప్రశంసలు కురిపించారు. -
Prithviraj Sukumaran: 72 గంటల పాటు కేవలం నీళ్లు.. బ్లాక్ కాఫీ మాత్రమే తాగా: పృథ్వీరాజ్
Aadujeevitham: పృథ్వీరాజ్ కీలక పాత్రలో నటించిన ‘ఆడుజీవితం’ షూటింగ్ విశేషాలను ఆయన పంచుకున్నారు. -
Pushpa2: ‘పుష్ప2’ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన రష్మిక..ఫొటో వైరల్
‘పుష్ప2’ షూటింగ్ ప్రస్తుతం యాగంటిలో జరుగుతున్నట్లు రష్మిక తెలిపారు. -
Dhanush: అందుకు నేను గర్వపడుతున్నా: ధనుష్
మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా(Ilaiyaraaja) జీవితాన్ని ఆధారంగా చేసుకుని కోలీవుడ్‌లో ఓ సినిమా రానుంది. బుధవారం నుంచి ఇది పట్టాలెక్కింది. -
RamCharan: అట్టహాసంగా రామ్‌చరణ్ కొత్త సినిమా ప్రారంభం
రామ్‌చరణ్ (Ram Charan) కొత్త సినిమా అట్టహాసంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్‌కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!